Samanyudu వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డీటెయిల్స్

Monday,April 04,2022 - 04:31 by Z_CLU

విశాల్ రీసెంట్ సూపర్ హిట్ మూవీ ‘సామాన్యుడు’ ఇప్పుడు బుల్లితెరపై రాబోతుంది. ఇటివలే థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించి మెప్పించిన ఈ సినిమా జీ తెలుగు ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రానుంది. ఏప్రిల్ 10న 6 గం.లకు మీ జీ తెలుగు ఛానెల్ లో విశాల్ ‘సామాన్యుడు’ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

అన్యాయాన్ని ఎదురించడానికి సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే.. ‘సామాన్యుడు’ సినిమా చూడాల్సిందే. తన కుటుంబాన్ని కాపాడటం కోసం ఓ సామాన్యుడు చేసిన ఓ పోరాటంతో కూడిన స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకొని దానికి ఎగ్జైట్ మెంట్ కలిగించే స్క్రీన్ ప్లే రాసుకొని సూపర్బ్ క్రైం డ్రామా గా ఈ సినిమాను తెరకెక్కించాడు పా.శరవణన్. విశాల్ పెర్ఫార్మెన్స్  సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు.

  విశాల్ లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా ‘సామాన్యుడు’ చూసి ఎంజాయ్ చేయండి… డోంట్ మిస్ ఇట్.

సామాన్యుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. మీ జీ తెలుగులో.. ఏప్రిల్ 10న  సాయంత్రం 6 గం.లకు

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics