హలో గురు ప్రేమకోసమే 2 రోజుల వసూళ్లు

Saturday,October 20,2018 - 12:35 by Z_CLU

రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా హలో గురు ప్రేమకోసమే. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా విడుదలైన సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. విడుదలైన ఈ 2 రోజుల్లో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల 67 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం 2 రోజుల షేర్
నైజాం – రూ. 3.21 కోట్లు
సీడెడ్ -రూ. 1.13 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.99 కోట్లు
ఈస్ట్  – రూ. 0.50 కోట్లు
వెస్ట్ – రూ. 0.37 కోట్లు
గుంటూరు – రూ. 0.71 కోట్లు
కృష్ణా – రూ. 0.51 కోట్లు
నెల్లూరు – రూ. 0.24 కోట్లు