ఆది సాయికుమార్ తో జతకట్టనున్న సురభి

Sunday,June 24,2018 - 11:41 by Z_CLU

శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో పి. ఆర్.వర్మ ప్రెజెంట్స్ లో చింతలపూడి శ్రీనివాస్ , చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభం కానుంది. లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందించబడుతోంది.  ఆది సాయికుమార్ సరసన సురభి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. మొదటిసారి వీరిద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు. రావ్ రమేష్, ప్రియా, రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

నటీనటులు:

ఆది

సురభి

రావు రమేష్

రాధికా

అజయ్

మిర్చి కిరణ్

ప్రియా

రాజీవ్ కనకాల

 

టెక్నీషియన్స్:

కెమెరామెన్: సాంబ బీమావరపు

మ్యూజిక్: అరుణ్ చిలువేరు

ఎడిటర్:  ఉద్ధవ్

ఆర్ట్ డైరెక్టర్: టి.రాజ్ కుమార్

ఫైట్ మాస్టర్: రియల్ సతీష్

డైలాగ్స్: సురేంద్ర కృష్ణ

ప్రజెంట్స్: ఆర్.పీ. వర్మ

నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు.

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనివాస్ నాయుడు.నడికట్ల