శాకుంతలం
Wednesday,January 25,2023 - 05:15 by Z_CLU
నటీనటులు: సమంత , దేవ్ మోహన్, మోహన్ బాబు , అల్లు అర్హ
సమర్పణ : దిల్ రాజు
బ్యానర్స్ : డిఆర్పి – గుణ టీమ్ వర్క్స్
రచన, దర్శకత్వం : గుణ శేఖర్
నిర్మాత : నీలిమా గుణ
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : శేఖర్ వి.జోసెఫ్
మాటలు : సాయి మాధవ్ బుర్రా
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనింగ్: అశోక్
కాస్ట్యూమ్స్ డిజైనింగ్ : నీతా లుల్లా
Release Date : 20230414