జీ సినిమాలు గురించి

Monday,May 30,2016 01:00 by Z_CLU

జీ సినిమాలు…. జీ గ్రూప్ సగర్వంగా సమర్పిస్తోన్న పూర్తిస్థాయి తెలుగు మూవీ ఛానెల్. యాక్షన్, కామెడీ, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్.. ఇలా అన్ని విభాగాలకు చెందిన  సినిమాల సమాహారమే జీ-సినిమాలు.
దక్షిణాది టెలివిజన్ రంగంలోనే తొలిసారిగా ప్రతి రోజు ఒక ప్రీమియర్ షో… అంటే 7 రోజుల్లో 7 ప్రీమియర్ షోలను
జీ-సినిమాలు ఛానెల్ లో మాత్రమే చూడొచ్చు. వీటితోపాటు.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, మూవీ ఆఫ్ ది మంత్ లాంటి ఎన్నో ఎట్రాక్షన్స్ జీ-సినిమాలు సొంతం.
పూర్తిస్థాయి సినిమా ఛానెల్ తో పాటు… తెలుగు-ఇంగ్లిష్ భాషల్లో వెబ్ సైట్ ను కూడా ప్రవేశపెట్టిన ఒకే ఒక్క ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ-సినిమాలు.
టాలీవుడ్ కు చెందిన తాజా వార్తలు, గాసిప్స్, బాక్సాఫీస్ లెక్కలు, సినిమా సమీక్షలతో పాటు… కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన సమస్త సమాచారం ఒకే చోట లభించే ఏకైక వెబ్ సైట్ జీ-సినిమాలు.