Zee Cinemalu Awards

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే తొలిసారిగా, సరికొత్త రీతిలో మీకు సమర్పిస్తున్నాం జీ సినిమాలు అవార్డ్స్. వివిధ రకాల కేటగిరీల్లో, మీకు నచ్చిన స్టార్ ను మీరే ఎన్నుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది మీ జీ సినిమాలు.

1 కింగ్ ఆఫ్ బాక్సాఫీస్

2 క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్

3 జీ సినిమాలు బ్లాక్ బస్టర్ మూవీ అవార్డ్

4 కెప్టెన్ ఆఫ్ ది షిప్

5 బాయ్ నెక్స్ట్ డోర్

6 గర్ల్ నెక్స్ట్ డోర్

7 కామెడీ ఖిలాడీ అవార్డ్

8 సౌత్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్

9 సప్రయిజ్ హిట్ ఆఫ్ ది ఇయర్

10 న్యూబీ ఆఫ్ ది ఇయర్ మేల్

11 న్యూ బీ ఆఫ్ ది ఇయర్ ఫిమేల్