జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,February 03,2019 - 10:00 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వారం సమాచారమేంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్.


సంక్రాంతి సినిమాల హడావిడితో బిగిన్ అయిన జనవరి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ముగిసింది. ఓవరాల్ గా జనవరి సినిమా బాక్సాఫీస్ రివ్యూ. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తన సాహిత్యంతో తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సీతారామశాస్త్రిని ప్రత్యేకంగా అభినందించారు. చిరంజీవి నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాశారు సిరివెన్నెల. రుద్రవీణ, స్వయంకృషి, రౌడీ అల్లుడు సినిమాలు వాటిలో కొన్ని మాత్రమే.  పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అయిన ఎఫ్2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరో రికార్డు క్రియేట్ చేసింది. కలెక్షన్ పరంగా ఏపీ, నైజాంలో ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకున్న ఈ మూవీ, నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఏకంగా 60 కోట్ల షేర్ క్లబ్ లో చేరింది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


అఖిల్, నిధి అగర్వాల్ జంటగా నటించిన మిస్టర్ మజ్ను సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి ఎంటరైంది. విడుదలైన ఈ వారం రోజుల్లో మిస్టర్ మజ్ను సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 9 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నైజాం నుంచి అత్యధికంగా 3 కోట్ల 23 లక్షల రూపాయల షేర్ సాధించింది ఈ సినిమా.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రస్తుతం ‘మజిలీ’ తో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. ఈ సినిమా తర్వాత మ్యాగ్జిమం ‘వెంకీమామ’ సెట్స్ పైకి వచ్చే చాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఈ లోపు డెబ్యూ డైరెక్టర్ శశి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగచైతన్య. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నాడు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి