జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,January 27,2019 - 10:02 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వారం సమాచారమేంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్.

‘తొలిప్రేమ’తో డైరెక్టర్ గా పరిచయమై సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి తో కలిసి ‘మిస్టర్ మజ్ను’ గా  ప్రేక్షకుల ముందుకొచ్చాడు అఖిల్. ఈసారి కూడా అక్కినేని వారి ఫేవరెట్ జోనర్ లోనే  సినిమా చేసాడు.  మరి ఈ మజ్ను తన లవ్ స్టోరీ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడా..? మజ్ను టైటిల్ అక్కినేని ఫ్యామిలీ కి మరోసారి కలిసోచ్చిందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంక్రాంతి రేస్ లో విన్నర్ గా నిలబడటమే కాదు, ఏకంగా 100 కోట్లు వసూలు చేసింది F2 సినిమా. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్-ఆర్-ఆర్ సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రామ్ పోతినేని – జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ ఇటివలే  లాంఛ్ అయింది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన చార్మి, హీరో రామ్ పై క్లాప్ కొట్టగా, రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి .

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా  గ్రాండ్ గా లాంచ్ అయింది. ఫస్ట్ సినిమాకే వైష్ణవ్ తేజ్ గ్రాండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడా…? పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.