జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,July 21,2019 - 10:08 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి. అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపించాలనేది రామ్ కోరిక. ఎలాగైనా హిట్ కొట్టాలనేది పూరి జగన్నాధ్ ఆశ. వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. మరి వీళ్ల కలలు నెరవేరాయా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విక్రమ్ సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయనే ఇమేజ్ ఉంది. మిస్టర్ KK కూడా అందుకు మినహాయింపు కాదు. ఇది కూడా డిఫరెంట్ గానే ఉంది. మరి విక్రమ్ ఆశించిన విజయం ఈ సినిమాతో అతడికి దక్కిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి .

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ పై   భారీ అంచనాలున్న విష‌యం తెలిసిందే. ఇండియాలో మెట్ట‌మెద‌టిసారిగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జితో తెరెకెక్కుతున్న ఈ చిత్రం ఆగ‌ష్టు 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లకి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేశారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మూడో సినిమాకు మాత్రం చాలా కేర్ తీసుకున్నాడు. గుణ369 ట్రయిలర్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఇటివలే విడుదలైన ఈ ట్రయిలర్ లో లవ్, యాక్షన్ ఎలిమెంట్స్ రెండూ కనిపిస్తున్నాయి.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

యంగ్ తరంగ్ అఖిల్ హీరోగా నటిస్తున్న నాలుగో సినిమా సినిమా సెట్స్ పైకి వచ్చింది. హైదరాబాద్ లో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షురూ అయింది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి