జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,June 30,2019 - 10:10 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి. అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

‘PSVగరుడవేగ’తో ఐయాం బ్యాక్ అనిపించుకున్న యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ‘కల్కి’ తో థియేటర్స్ లోకొచ్చాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో పీరియాడిక్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ సినిమాతో మళ్ళీ రాజశేఖర్ హిట్టు కొట్టాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రిలీజ్ కు ముందు టైటిల్ తో ఎట్రాక్ట్ చేసిన బ్రోచేవారెవరురా మూవీ, రిలీజ్ తర్వాత థియేటర్లలో స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటుంది. మేకర్స్ చెప్పినట్టు నిజంగానే దీన్ని ఏదో ఒక జానర్ కు కట్టిపడేసే సినిమా కాదు. దాన్ని థియేటర్లలోనే ఎక్స్ పీరియన్స్ చేయాలి.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మొన్ననే వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు నితిన్. ఇప్పుడు అదే ఊపులో మరో సినిమా స్టార్ట్ చేశాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ నటించబోయే సినిమా లాంఛనంగా మొదలైంది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ జోడీ సెట్స్ పైకి వచ్చేస్తోంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా కొత్త సినిమా లాంచ్ అయింది. ప్రేమకథల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ముచ్చటగా మూడో సినిమా ప్రకటించాడు నితిన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ డీటెయిల్స్ రివీల్ చేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

వాల్మీకి సినిమాకు సంబంధించి టీజర్ రెడీ అవుతోంది. అంతకంటే ముందు ప్రీ-టీజర్ ను విడుదల చేశారు. ఇందులో కేవలం వరుణ్ తేజ్ లుక్ ను బయటపెట్టారు. ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా పక్కా మాస్ లుక్ లో వరుణ్ తేజ్ అదరగొట్టాడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.