జీ స్పెషల్ : వీక్లీ రౌండప్

Sunday,January 06,2019 - 10:10 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వారం సమాచారమేంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

రిలీజ్ కి ముందే కావాల్సినంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది Mr మజ్ను సినిమా. ఈ సినిమా టీజర్ ను జనవరి 2 న  రిలీజ్ చేసారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

రాజశేఖర్ కొత్త సినిమా ‘కల్కి’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. డిఫెరెంట్ టైటిల్ తో ఆడియెన్స్ లో క్యూరియాసిటీ రేజ్ చేసిన మేకర్స్, ఈ ఫస్ట్ లుక్ తో అదే స్థాయిలో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తున్నారు. 1983 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లుక్స్ లో ఎట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు రాజశేఖర్. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అనసూయ, అవును, అదుగో.. ఆవిరి ఈ లిస్ట్ చూస్తునే అర్థమైపోతుంది కదా. అవును.. రవిబాబు నెక్ట్స్ సినిమా పేరు ఆవిరి. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్ సక్సెస్ అంటే రియల్ మీనింగ్ ఇదేనేమో. ‘గీత గోవిందం’ రిలీజై ఇన్ని రోజులు కావస్తున్నా ఆడియెన్స్ అటెన్షన్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. అందుకే ఈ బ్లాక్ బస్టర్ ని రీమేక్ చేయడానికి బాలీవుడ్ లో కూడా  ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రీమేక్ కి సంబంధించి ఎగ్జాక్ట్ డీటేల్స్ అయితే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు కానీ, ఈ రీమేక్ కోసం  ఇషాన్ ఖతార్ ని అప్రోచ్ అయ్యారట మేకర్స్. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హీరోయిన్ స్వాతి సినిమాలకు దూరమైంది. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త వికాస్ తో కలిసి ఇండోనేషియా వెళ్లిపోయింది. అయితే ఆమె పూర్తిగా సినిమాలను వదిలేయలేదు. మళ్లీ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైకి వస్తానంటోంది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి