జీ సినిమాలు స్పెషల్ : టాప్-7 డబ్బింగ్ మూవీస్

Friday,November 30,2018 - 01:35 by Z_CLU

తెలుగులో రిలీజైన డబ్బింగ్ మూవీస్ లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది 2.0. నిన్న రిలీజైన ఈ సినిమాకు 12 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇప్పటివరకు తెలుగులో విడుదలైన ఏ డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో మొదటి రోజు షేర్ రాలేదు.

 మొన్నటివరకు ఈ రికార్డు కబాలి పేరిట ఉండేది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమాకు తెలుగులో ఫస్ట్ డే 8 కోట్ల 74 రూపాయల షేర్ వచ్చింది. ఇక మూడో స్థానంలో శంకర్ డైరక్ట్ చేసిన ‘ఐ’ సినిమా నిలిచింది.

తెలుగులో మొదటి రోజు హయ్యస్ట్ కలెక్షన్ (షేర్) సాధించిన డబ్బింగ్ సినిమాలివే…

robo enthiran hq wallpapers