జీ సినిమాలు (నవంబర్ 23rd)

Tuesday,November 22,2016 - 08:00 by Z_CLU

saavasa-gallu

నటీనటులు :  కృష్ణ, జయచిత్ర, ప్రభ

ఇతర నటీనటులు : గుమ్మడి, సత్య నారాయణ, గిరిబాబు, అల్లు రామలింగయ్య, నాగేష్, రమాప్రభ, గిరిజ, రాధాకుమారి తదితరులు

డైరెక్టర్ : బోయిన సుబ్బారావు

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 1977

సూపర్ స్టార్ కృష్ణ, జయ చిత్ర జంటగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ సావాసగాళ్ళు. 1977 లో రిలీజైన ఈ సినిమాని రామా నాయుడు గారు నిర్మించారు.

——————————————————————

mangalya-balam-1987

నటీ నటులు : శోభన్ బాబు , జయసుధ

——————————————————————

attha-nee-koduku-jagratha-1996-500x500

హీరోహీరోయిన్లు – వినోద్ కుమార్, ప్రేమ
సంగీతం – సుధీర్
దర్శకత్వం – తమ్మారెడ్డి భరధ్వాజ
సమర్పణ – రామానాయుడు
నిర్మాత – ఎ. సూర్యనారాయణ

విడుదల తేదీ – 1997

——————————————————————

pathala-bhairavi

నటీ నటులు : ప్రకాష్ రాజ్, జ్యోతిక

ఇతర నటీనటులు : బెంట్లీ మిచ్ మమ్, అనుపమ్ ఖేర్, నాజర్, కళ్ళు చిదంబరం, ఫాతిమా బేబీ

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ మణి

డైరెక్టర్ : సింగీతం శ్రీనివాసరావు

ప్రొడ్యూసర్స్ : గడ్డం శివ, టి. రామ్ ప్రసాద్

——————————————————————

dharma-chakram

నటీ నటులు : వెంకటేష్, రమ్య కృష్ణన్, ప్రేమ

ఇతర నటీనటులు : గిరీష్ కర్నాడ్, శ్రీ విద్య, D. రామానాయుడు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M.శ్రీలేఖ

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 13 జనవరి 1996

విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ సెన్సేషనల్ హిట్ ధర్మచక్రం. డబ్బుందన్న అహంతో తన ప్రేమను తనకు దక్కకుండా చేసిన తండ్రికి తగిన గుణపాఠం చెప్పే కొడుకుగా వెంకటేష్ నటన సినిమాకి హైలెట్. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి M.M.శ్రీలేఖ సంగీతం అందించారు.

——————————————————————

kantri

నటీ నటులు : NTR, హన్సిక మోత్వాని, తానీషా ముఖర్జీ

ఇతర నటీనటులు : ఆశిష్ విద్యార్థి, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రఘు బాబు, ముకేష్ రిషి, ఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : మెహర్ రమేష్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 9 మే 2008

NTR, హన్సిక మోత్వాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ కంత్రి. స్టైలిష్ ఎంటర్ టైనర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని అశ్విని దత్ నిర్మించారు.  పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో క్లైమాక్స్ కి కాస్త ముందుగా వచ్చే ట్విస్ట్ హైలెట్.