జీ సినిమాలు (నవంబర్ 20th)

Saturday,November 19,2016 - 08:30 by Z_CLU

sambavaami-yuge-yuge

నటీ నటులు : అంజి, కౌటిల్య

ఇతర నటీనటులు : రాజ్, జాక్, సృజన, నీరజ, MVS హరినాథ్ రావు, మణి మహేష్, కాస్ట్యూమ్స్ కృష్ణ, హుస్సేన్, సత్య ప్రియ, నిషా

మ్యూజిక్ డైరెక్టర్ : అనిల్

డైరెక్టర్ : రవి

ప్రొడ్యూసర్ : ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్ మెంట్స్

రిలీజ్ డేట్ : 2005

సొసైటీ కి మంచి మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిందే సంభవామి యుగే యుగే. ఈ సినిమాలో పని చేసిన వారందరికీ ఇది తొలి సినిమానే అవడం విషయం. డైరెక్టర్ రవికి ఇది తొలి సినిమానే అయినా, ప్రతి ఫ్రేం లో మెచ్యూరిటీ కనిపిస్తుంది.

——————————————————————

manohara

నటీ నటులు : శ్రీరామ్, సంగీత, సంవిత్ర

మ్యూజిక్ డైరెక్టర్ : జాషువా శ్రీధర్, సత్య నారాయణ

డైరెక్టర్ : సామి

ప్రొడ్యూసర్ : R. బాలాజీ

శ్రీరామ్, సంగీత జంటగా నటించిన మనోహర పర్ ఫెక్ట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఈ సినిమాకి సామి డైరెక్షన్ చేశాడు. జాషువా శ్రీధర్, సత్య నారాయణ కలిసి సంగీతం అందించారు.

——————————————————————

ontari

నటీ నటులు : గోపీచంద్, భావన

ఇతర నటీనటులు : ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, పరుచూరి వెంకటేశ్వర రావు, అజయ్, సునీల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : B.V.రమణ

ప్రొడ్యూసర్ : పోకూరి బాబు రావు

రిలీజ్ డేట్ : 14 ఫిబ్రవరి 2008

గోపీచంద్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంటరి. హ్యాండ్ లూం హౌజ్ ఓనర్ గా కొడుకు వంశీ గా నటించిన గోపీచంద్ ఈ సినిమాలో బుజ్జి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎలాగోలా తన అమ్మా, నాన్నను ఒప్పించుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకునే లోపు బుజ్జిని ఎవరో కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు వంశీ ఏం చేస్తాడు..? తన ప్రేమను ఎలా కాపాడుకుంటాడు అనే కథాంశంతో తెరకెక్కిందే ఒంటరి. ఈ సినిమాకిB.V.రమణ డైరెక్టర్ .

——————————————————————

okka-magadu

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : నిషా కొఠారి, అశుతోష్ రానా, రవి కాలె, సలీం బేగ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : Y.V.S.చౌదరి

ప్రొడ్యూసర్ :  Y.V.S.చౌదరి

రిలీజ్ డేట్ : 11 జనవరి 2008

బాలకృష్ణ, అనుష్క, సిమ్రాన్ నటించిన కలర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒక్క మగాడు. ఈ సినిమా పూర్తిగా బాలక్రిష్ణ మార్క్ కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలకృష్ణ మ్యానరిజం హైలెట్ గా నిలుస్తుంది. Y.V.S. చౌదరి డైరెక్షన్  చేసిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు.

——————————————————————

vichitra-bhandham

నటీ నటులు :  అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ

ఇతర నటీనటులు : S.V.రంగా రావు, చిత్తూర్ వి. నాగయ్య, గుమ్మడి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : K.V. మహదేవన్

డైరెక్టర్ : ఆదుర్తి సుబ్బారావు

ప్రొడ్యూసర్ : D. మధుసూదన రావు

రిలీజ్ డేట్ : 1972

ఒకే కాలేజీలో చదువుకుంటున్న మాధవ్ సంధ్య ల అనుబంధం, చెడు అనుభవాలతో మొదలవుతుంది. ఒకానొక పరిస్థితుల్లో మాధవ్ తనకు జరిగిన అన్యాయానికి సంధ్యను అత్యాచారం చేసి ఆ తరవాత ఫారిన్ కి వెళ్ళిపోతాడు. కానీ సంధ్య జీవితం పూర్తిగా చీకటై పోతుంది. తన అవమానాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడు. సంధ్య ఒక బిడ్డకు తల్లి ఆ బిడ్డను అనాథాశ్రమంలో వదిలేస్తుంది. కొన్నాళ్ళకు ఫారిన్ నుండి తిరిగి వచ్చిన మాధవ్, తన కన్నబిడ్డ అనాధాశ్రమంలో పెరుగుతున్నాడని తెలిసి ఏం చేస్తాడు..? చెదిరిపోయిన సంధ్య జీవితాన్ని ఎలా సరిదిద్దుతాడు..? అన్నదే కథాంశం.

——————————————————————

maha

నటీ నటులు :   భరత్, మల్లికా కపూర్, అరుణ్ కుమార్

ఇతర నటీనటులు : దీపు, ఎం.ఎస్ . భాస్కర్ ,రేణుక తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ :యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : విజయ్  మిల్టన్