జీ సినిమాలు (నవంబర్ 19th)

Friday,November 18,2016 - 08:09 by Z_CLU

kaliyugam

నటీనటులు : వినోద్ కుమార్, అమూల్య

ఇతర నటీనటులు : నాజర్, సుధాకర్, బాలయ్య, గోకిన రామారావు, ప్రసన్న కుమార్, సోమయాజులు ఆలీ తదితరులు.

మూజిక్ డైరెక్టర్ : మోహన్ సితార

ప్రొడ్యూసర్ : M. పూర్ణ ప్రకాష్

డైరెక్టర్ : రేలంగి మల్లిక్

వినోద్ కుమార్, అమూల్య, జంటగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ కలియుగం. హీరోయిన్ అమూల్యకి ఇది ఫస్ట్ మూవీ. మోహన్ సితార సంగీతం అందించాడు.

——————————————————————

prema-khaidi

నటీనటులు : హరీష్, మాలాశ్రీ, ఊర్వశి శారద

ఇతర నటీనటులు : గోకిన రామారావు, గిరిబాబు, పి.ఎల్. నారాయణ, బ్రహ్మానందం, ఆలీ, బాబు మోహన్, త్యాగరాజు, రావి కొండల రావు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రాజన్ నాగేంద్ర

డైరెక్టర్ : ఇ.వి.వి. సత్యనారాయణ

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ : 1990

చెవిలో పువ్వు సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న ఇ.వ్.వ్. సత్యనారాయణ కరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.  ‘ప్రేమ ఖైదీ’ హరీష్, మాలాశ్రీ జంటగా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద పర్ఫామెన్స్ హైలెట్ గా నిలిచింది.

——————————————————————

chakram

నటీనటులు : ప్రభాస్, అసిన్, ఛార్మి కౌర్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, రాజ్యలక్ష్మి, రాధా కుమారి, నారాయణ రావు, కల్పన, పద్మనాభం తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : వెంకట రాజు, శివ రాజు

రిలీజ్ : 25 మార్చి 2005

ప్రభాస్ హీరోగా నటించిన ‘చక్రం’ అటు ప్రభాస్ కరియర్ లోను ఇటు డైరెక్టర్ కృష్ణవంశీ కరియర్ లోను చాల స్పెషల్ మూవీస్. ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆసిన్, ఛార్మి లు హీరోయిన్ లుగా నటించారు. లైఫ్ ఉన్నంత కాలం నవ్వుతూ బ్రతకాలనే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చక్రం. చక్రి అందించిన సంగీతం సినిమాకే హైలెట్.

——————————————————————

prema-1

నటీనటులు : వెంకటేష్, రేవతి

ఇతర నటీనటులు : S.P. బాల సుబ్రహ్మణ్యం, గొల్లపూడి మారుతి రావు, మంజుల, కల్పన, బ్రహ్మానందం, రాళ్ళపల్లి

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్  : 12 జనవరి 1989

వెంకటేష్, రేవతి నటించిన మ్యూజికల్ హిట్ ప్రేమ. ఈ సినిమాని నిర్మించిన రామా నాయుడు దీనిని హిందీలో కూడా రీమేక్ చేశారు. వెంకటేష్ కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకి సురేష్ కృష్ణ డైరెక్టర్. ఇళయ రాజా సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

——————————————————————

takkari

నటీనటులు : నితిన్, సదా

ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, రఘు బాబు, వేణు మాధవ్, ఆలీ.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : అమ్మ రాజశేఖర్

ప్రొడ్యూసర్ : పరుచూరి శివరామ ప్రసాద్

రిలీజ్ : 23 నవంబర్ 2007

ఒక అమ్మాయి ప్రేమలో పడిన కుర్రాడు, ఆ ప్రేమను గెలుచుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? వాటిని ఎలా అధిగమించాడు అనే కథాంశంతో తెరకెక్కిందే ‘టక్కరి’. సదా, నితిన్ జంటగా నటించిన రెండో సినిమా. యాక్షన్ తో పాటు కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా, అన్ని సెంటర్ లలో ను సూపర్ హిట్ గా నిలిచింది.

——————————————————————

balupu

నటీ నటులు : రవితేజ, శృతి హాసన్

ఇతర నటీ నటులు : ప్రకాష్ రాజ్, ఆషుతోష్ రాణా, అడివి శేష్, సన, బ్రహ్మానందం.

మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి

రిలీజ్  : 28 జూన్ 2013

రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ ‘బలుపు’. బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజ, సిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..? వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.