జీ సినిమాలు (నవంబర్ 16th)

Tuesday,November 15,2016 - 08:31 by Z_CLU

naidu-gari-abbayi

నటీనటులు : కృష్ణ, అంబిక, సూర్యకాంతం

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : B.V.ప్రసాద్

ప్రొడ్యూసర్ : B.V.P.S. గోపీనాథ్

——————————————————————

gundamma-gari-krishnulu

నటీ నటులు : రాజేంద్ర ప్రసాద్, రజని

ఇతర నటీనటులు : శుభలేఖ సుధాకర్, పూర్ణిమ, సుత్తి వీరభద్ర రావు, సుత్తివేలు, కోట శ్రీనివాస రావు, బెనర్జీ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : రేలంగి నరసింహా రావు

ప్రొడ్యూసర్ :   మిద్దె రామారావు

రిలీజ్  : 1987

రేలంగి నరసింహా రావు డైరెక్షన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ గుండమ్మ గారి కృష్ణులు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కరియర్ లో బెస్ట్ ఫిలిం గా నిలిచిందీ ఈ సినిమా. చక్రవర్తి అందించిన సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

——————————————————————

maha-shivarathri

నటీనటులు : మీనా, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్

ఇతర నటీనటులు : శ్రీధర్, ఆనంద వేలు, ఉమేష్, శ్రీ లలిత, శ్రియ, అనురాధ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీశైల

డైరెక్టర్ : రేణుకా శర్మ

ప్రొడ్యూసర్ : K. శ్రీహరి

రిలీజ్  : 2000

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, డైలాగ్ కింగ్ సాయికుమార్, మీనా నటించిన మహా శివరాత్రి సినిమాకి రేణుకా శర్మ డైరెక్టర్. భక్తి సినిమా తరహానే అయినా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది మహా శివరాత్రి.

——————————————————————

police-adhikari

నటీ నటులు : నాగబాబు, అంకిత

ఇతర నటీనటులు : భూషణ్, సూర్య తేజ, ధీరజ్, రఘునాథ్ రెడ్డి

మ్యూజిక్ డైరెక్టర్ : అర్జున్ శర్మ

డైరెక్టర్ : రాము

ప్రొడ్యూసర్ : భరత్ కుమార్

రిలీజ్ : 9 జనవరి 2009

నాగబాబు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించిన చిత్రం పోలీస్ అధికారి. అంకిత ఈ సినిమాలో హీరోయుయిన్ గా చేసింది. రాము డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి అర్జున్ శర్మ సంగీతం అందించాడు.

——————————————————————

haisubramanyam

నటీ నటులు : శ్రీ రామ్, ఆర్తి అగర్వాల్, నమిత

ఇతర నటీనటులు : విక్రమాదిత్య, వడివేలు, సుజాత, సుహాసిని

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీకాంత్ దేవ

డైరెక్టర్ : పార్థి భాస్కర్

ప్రొడ్యూసర్ : A.N. బాలాజీ

రిలీజ్ : నవంబర్ 30, 2005

హీరో శ్రీరామ్, అందాల తారలు ఆర్తి అగర్వాల్, నమిత నటించిన ట్రయాంగిల్ లవ్ ఎంటర్ టైనర్ హాయ్ సుబ్రహ్మణ్యం. శ్రీకాంత్ దేవ సంగీతం అందించిన ఈ సినిమా అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోను సూపర్ హిట్ అయింది. ఈ సినిమా పార్థి భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కింది.

——————————————————————

indrudu-chandrudu

నటీ నటులు : కమల హాసన్, విజయశాంతి

ఇతర నటీనటులు : శ్రీ విద్య, నగేష్, చరణ్ రాజ్, జయలలిత, P.L.నారాయణ, గొల్లపూడి మారుతి రావు, E.V.V. సత్యనారాయణ.

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్  : 24 నవంబర్ 1989

విలక్షణ నటుడు కమల హాసన్ కరియర్ లో ఇంద్రుడు చంద్రుడు సినిమాది ప్రత్యేక స్థానం. ఒక సాధారణ యువకుడిగా, కరప్టెడ్ మేయర్ గా కమల హాసన్ నటించిన తీరు సినిమాకే హైలెట్. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని రామా నాయుడు గారు నిర్మించారు. ఇళయరాజా సంగీతం సినిమాకి మరో ఎసెట్.