జీ సినిమాలు (నవంబర్ 10th)

Wednesday,November 09,2016 - 08:00 by Z_CLU

sisiter-nandini

నటీనటులు : సుహాసిని, S.P. బాలసుబ్రహ్మణ్యం,

ఇతర నటీనటులు : యమున, శ్రీధర్, చంద్రకాంత్ కులకర్ణి, వివేక్, చార్లీ

సంగీతం : ఇళయరాజా

డైరెక్టర్ : బాలచందర్ కె.

ప్రొడ్యూసర్ : కె. శారదా దేవి

రిలీజ్ డేట్ : మార్చి 28, 1987

‘సిస్టర్ నందిని’ బాలచందర్ అద్భుత కళా సృష్టిలో ఒకటి. ఆత్మ గౌరవం ఉన్న ఒక సాధారణ నర్సు జీవితంలో ఎదురైన ఆటుపోట్లు, వాటిని ఆమె ధైర్యంగా ఎదుర్కొన్న విధానం గుండెకు హత్తుకునేటట్లు తెరకెక్కించారు డైరెక్టర్ బాలచందర్. సాధారణ నర్సు పాత్రలో నటించిన సుహాసిని తన సహజ నటనతో ఆకట్టుకుంది. ఇళయ రాజా సంగీతం సినిమాకు ప్రాణం.

————————————————————————————

mande-gundelu

నటీ నటులు : కృష్ణ, శోభన్ బాబు, చంద్ర మోహన్, అంజలి దేవి, గుమ్మడి, జయసుధ, మాధవి, జయప్రద

సంగీతం : కె.వి. మహదేవన్

డైరెక్టర్ : కె. బాపయ్య

నిర్మాత : రామానాయుడు

రిలీజ్  : జనవరి 1, 1979

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న శారద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో తన కొడుకు కళ్యాణ్ తప్పిపోతాడు. ఆ తరవాత అనుకోని పరిస్థితుల్లో అంజలి కొడుకు కళ్యాణ్ గా శారదకు దగ్గరవుతాడు. అసలు కళ్యాణ్ ఏమైనట్టు..? ఇంతకీ శారద తన కన్న కొడుకును చేరుకుంటుందా లేదా..? అనే అతి సున్నితమైన అంశంతో  తెరకెక్కింది మండే గుండెలు.  బాపయ్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ ని రామానాయుడు గారు నిర్మించారు.

————————————————————————————

dipavali

నటీ నటులు : వేణు తొట్టెంపూడి, ఆర్తి అగర్వాల్, మేఘా నాయర్

ఇతర నటీనటులు : ఆలీ, బ్రహ్మానందం, భానుచందర్, వినోద్ కుమార్

సంగీతం : వందేమాతరం శ్రీనివాస్

డైరెక్టర్ : హరిబాబు

ప్రొడ్యూసర్ : తీగల కృపాకర్ రెడ్డి

వేణు, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ దీపావళి. యమగోల మళ్ళీ మొదలైంది లాంటి హిలేరియస్ ఎంటర్ టైనర్ తరవాత వేణు నటించిన ఫీల్ గుడ్ చిత్రమిది. బ్రహ్మానందం కామెడీ సినిమాకి పెద్ద ప్లస్. హరిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.

————————————————————————————

bullabbayi

నటీనటులు : సాయి కిరణ్, కల్పన, రీతూ

సంగీతం : అర్జున్

డైరెక్షన్ : నండూరి వీరేశ్

ప్రొడ్యూసర్ : తుమ్మలపల్లి రామ సత్యనారాయణ

రిలీజ్  : 2006

————————————————————————————

samara-simha

నటీ నటులు : ఉపేంద్ర, లైలా, సాక్షి శివానంద్, ఆశిష్ విద్యార్థి

మ్యూజిక్  : S.A.రాజ్ కుమార్

డైరెక్టర్ : S. మహేందర్

నిర్మాత : డి. రత్న కుమార్

ఉపేంద్ర, లైలా, సాక్షి శివానంద్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా సమర సింహా. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాను కమల్ హాసన్ రచించడం విశేషం. ఉపేంద్ర తో పాటు ఆశిష్ విద్యార్థి నటన సినిమాకు హైలెట్.

————————————————————————————

bheemili-kabaddi-jattu

నటీ నటులు : నాని, శరణ్య మోహన్

ఇతర నటులు : కిషోర్, ధనరాజ్, వినయ్, సంతోష్, శివ, రమేష్, కృష్ణ, చంటి

మ్యూజిక్ : V. సెల్వ గణేష్

డైరెక్టర్ : తాతినేని సత్య

నిర్మాత : NV ప్రసాద్, పరాస్ జైన్

తమిళంలో సూపర్ హిట్టయిన ‘వెన్నిల కబడీ కుజు’ సినిమాను భీమిలి కబడ్డీ జట్టు గా తెరకెక్కించారు. వైజాగ్ పరిసర ప్రాంతమైన భీమిలి పరిసర ప్రాంతాల్లో జరిగే సెన్సిటివ్ కథగా తెరకెక్కింది భీమిలి కబడ్డీ జట్టు. సెన్సిటివ్ ప్రేమ కథతో మొదలైన కథే అయినా, తన జట్టును గెలిపించడం కోసం, ఆఖరి శ్వాస వరకు పోరాడే యువకుడి క్యారెక్టర్ లో నాని నటన అద్భుతం.