జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ : వీక్లీ రౌండప్

Sunday,December 30,2018 - 09:50 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వారం సమాచారమేంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

రాజమౌళి తనయుడు కార్తికేయ మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు.  కార్తికేయ, పూజ ప్రసాద్ ల పెళ్లి జైపూర్ దగ్గర్లోని ఓ స్టార్ రిసార్ట్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు టాలీవుడ్ కు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రస్తుతం ‘మిస్టర్ కామ్రేడ్’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. లేటెస్ట్ గా  కాకినాడ షెడ్యూల్ కి సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేశారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన విజయ్ దేవరకొండ, పెళ్ళెప్పుడు..? అని అడిగిన ప్రశ్నకి రియాక్ట్ అయ్యాడు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘అరవింద సమేత’ తరవాత త్రివిక్రమ్ ఇంకా తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు. అటు మెగాస్టార్ కూడా ‘సైరా’ తరవాత ఇమ్మీడియట్ గా కొరటాల డైరెక్షన్ లో సెట్స్ పైకి వస్తాడనే టాక్ గట్టిగానే నడుస్తుంది. వీటి మధ్య సర్ ప్రైజింగ్ గా, త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా అని అనౌన్స్ చేయడం, సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వైబ్స్  క్రియేట్ చేస్తుంది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది రాజమౌళి RRR. సినిమా సెట్స్ పైకి రాకముందే ఈ సినిమా చుట్టూ క్రియేట్ అయిన వైబ్స్, రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఫిల్మ్ మేకర్స్ రామ్ చరణ్, NTR లతో సినిమా అన్న ఒక్క విషయం  తప్ప, ప్రతీది సీక్రెట్ గా మెయిన్ టైన్ చేస్తుంటే, సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా స్టోరీలైన్ ఇదే అంటూ, ఇంట్రెస్టింగ్ స్పెక్యులేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. వాటిలో ఒక స్టోరీ మాత్రం ఏ మాత్రం ‘నో’ అనడానికి వీల్లేకుండా ఉంది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మాసివ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చే నెల నుండి సెట్స్ పైకి రానున్నాడు రామ్.  క్రిస్మస్ సందర్భంగా అఫీషియల్ గా సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి