జీ సినిమాలు (డిసెంబర్ 27th)

Monday,December 26,2016 - 10:00 by Z_CLU

attanee-koduku-jagratha

హీరోహీరోయిన్లు – వినోద్ కుమార్, ప్రేమ
సంగీతం – సుధీర్
దర్శకత్వం – తమ్మారెడ్డి భరధ్వాజ
విడుదల తేదీ – 1997
సమర్పణ – రామానాయుడు
నిర్మాత – ఎ. సూర్యనారాయణ

——————————————————————

mande-gundelu

నటీ నటులు : కృష్ణ, శోభన్ బాబు, చంద్ర మోహన్, అంజలి దేవి, గుమ్మడి, జయసుధ, మాధవి, జయప్రద
సంగీతం : కె.వి. మహదేవన్
డైరెక్టర్ : కె. బాపయ్య
నిర్మాత : రామానాయుడు
రిలీజ్ డేట్ : జనవరి 1, 1979

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న శారద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో తన కొడుకు కళ్యాణ్ తప్పిపోతాడు. ఆ తరవాత అనుకోని పరిస్థితుల్లో అంజలి కొడుకు కళ్యాణ్ గా శారదకు దగ్గరవుతాడు. అసలు కళ్యాణ్ ఏమైనట్టు..? ఇంతకీ శారద తన కన్న కొడుకును చేరుకుంటుందా లేదా..? అనే అతి సున్నితమైన అంశంతో తెరకెక్కింది మండే గుండెలు. బాపయ్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ ని రామానాయుడు గారు నిర్మించారు.

——————————————————————

bangaru-babu

 

నటీ నటులు : జగపతి బాబు, మీరా జాస్మీన్

ఇతర నటీ నటులు :శశాంక్, గౌరీ ముంజల్, సోను సూద్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం.శ్రీలేఖ
డైరెక్టర్ : జొన్నలగడ్డ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : కె.రామ కృష్ణ ప్రసాద్
రిలీజ్ డేట్ : 2009

జగపతి బాబు, మీరా జాస్మీన్ జంటగా దర్శకుడు జొన్నల గడ్డ శ్రీనివాస్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘బంగారు బాబు’ ఈ సినిమాలో జగపతి బాబు-మీరా జాస్మీన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, పాటలు హైలైట్స్.

——————————————————————

nakili

 

నటీనటులు : విజయ్ అంటోని, సిద్ధార్థ్ వేణు గోపాల్

ఇతర నటీనటులు : రూప మంజరి, అనుయ భగవత్, విజయ్, విభ నటరాజన్, కృష్ణమూర్తి, ప్రమోద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ అంటోని

డైరెక్టర్ : జీవ శంకర్

ప్రొడ్యూసర్ : ఫాతిమా విజయ్ అంటోని

రిలేజ్ డేట్ : 15 ఆగష్టు 2012

 విజయ్ అంటోని హీరోగా జీవ శంకర్ డైరేక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ నకిలీ. చిన్నప్పుడే తల్లిని చంపిన హత్యా నేరంలో జైలు కెళ్ళిన కుర్రాడు, జైలునుండి బయటికి వచ్చి ఏం చేశాడు..? అతని జీవితం ఏ మలుపు తిరిగింది అనేదే ప్రధాన కథాంశం.

——————————————————————

oho-na-pellanta

నటీ నటులు : హరీష్, సంఘవి
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, శ్రీ లక్ష్మి, AVS సుబ్రహ్మణ్యం
మ్యూజిక్ డైరెక్టర్ : M.M.కీరవాణి
డైరెక్టర్ : జంధ్యాల
ప్రొడ్యూసర్ : D. రామానాయుడు
రిలీజ్ డేట్ : 1996

ముగ్గురు బిజినెస్ సక్సెస్ ఫుల్ బిజినెస్ పార్ట్ నర్స్. వారి రిలేషన్ షిప్స్, సంపాదన నిలకడగా ఉండాలన్న ఉద్దేశంతో పిల్లల ఇష్టాయిష్టాలు కూడా కనుక్కోకుండా పెళ్లి నిర్ణయిస్తారు. ఆ పెళ్లి ఇష్టం లేని ఇద్దరు ఇంట్లోంచి పారిపోతారు.వాళ్ళే హరీష్, సంఘవి. బయట తమను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటం కోసం హరీష్ అమ్మాయిలా, సంఘవి మగాడిలా వేషం మార్చుకుని బావా, మరదళ్ళని చెప్పుకుంటారు. ఆ తరవాత ఎం జరిగిందనేది ప్రధాన కథాంశం.

——————————————————————

ek-niranjan

నటీ నటులు : ప్రభాస్, కంగనా రనౌత్
ఇతర నటీనటులు : సోను సూద్, ముకుల్ దేవ్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మర్కాండ్ దేశ్ పాండే తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : పూరి జగన్నాథ్
ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్ మూవీస్
రిలీజ్ డేట్ : 30 అక్టోబర్ 2009

ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ ఏక్ నిరంజన్. చోటు గా ప్రభాస్ ఆక్టింగ్ సినిమాకే హైలెట్. ఓ వైపు పోలీసులకు హెల్ప్ చేస్తూ మరోవైపు తన తలిదండ్రులను వెదుక్కుంటూ ఉంటాడు. ప్రభాస్, కంగనా రనౌత్ ల మధ్య సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు పూరి జగన్నాథ్.

——————————————————————

kothimooka

హీరోహీరోయిన్లు – కృష్ణుడు, శ్రద్ధ ఆర్య
నటీనటులు – ఏవీఎస్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎల్బీ శ్రీరాం, ఉత్తేజ్, ఎమ్మెస్ నారాయణ, హేమ, హర్షవర్థన్
సంగీతం – మణిశర్మ
దర్శకత్వం – ఏవీఎస్
విడుదల తేదీ – 2010, జులై 30

రూమ్ మేట్స్, సూపర్ హీరోస్, ఓరి నీ ప్రేమ బంగారంకాను లాంటి సినిమాలతో అప్పటికే దర్శకుడిగా మారిన ఎవీఎస్.. కృష్ణుడితో మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ తెరకెక్కిన ఆ సినిమానే కోతిమూక. కృష్ణుడు, శ్రద్ధ ఆర్య హీరోహీరోయిన్లు అయినప్పటికీ.. కథ ప్రకారం ఇందులో చాలామంది హీరోలు కనిపిస్తారు. అందరూ కడుపుబ్బా నవ్విస్తారు. ఉత్తేజ్, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం.. ఇలా ఈ హాస్యనటులంతా పండించిన కామెడీనే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. వీటితో పాటు మణిశర్మ అందించిన పాటలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి.