జీ సినిమాలు (డిసెంబర్ 23rd)

Thursday,December 22,2016 - 10:00 by Z_CLU

pattukunte-laksha

 

నటీనటులు : కృష్ణ, విజయ లలిత

ఇతర నటీనటులు : నాగభూషణం, సత్యనారాయణ, ఉదయ చంద్రిక, సలీమ

మ్యూజిక్ డైరెక్టర్ : ఘంటసాల

డైరెక్టర్ : B. హరి నారాయణ,

ప్రొడ్యూసర్స్  : బి.వి. కృష్ణ మూర్తి, V. కృష్ణంరాజు

రిలీజ్ డేట్ : 1971

——————————————————————

jeevana-tarangalu

నటీ నటులు : శోభన్ బాబు, కృష్ణం రాజు, వాణి శ్రీ,
ఇతర నటీనటులు : చంద్ర మోహన్, అంజలీ దేవి, లక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వర రావు
మ్యూజిక్ డైరెక్టర్ : జె. వి. రాఘవులు
డైరెక్టర్ : తాతినేని రామారావు
ప్రొడ్యూసర్ : డి. రామానాయుడు
రిలీజ్ డేట్ : 1973

యద్దన పూడి సులోచనా రాణి రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం జీవన తరగాలు. 1973 లో రిలీజ్ అయి అప్పట్లోనే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ తరవాత ఈ సినిమాని హిందీ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఈ సినిమాని మూవీ మొఘల్ రామానాయుడు గారు తెరకెక్కించారు.

——————————————————————

vengamamba

 

నటీ నటులు : మీనా, శరత్ బాబు, సాయి కిరణ్

ఇతర నటీ నటులు : సాయి కిరణ్, సన, సుబ్బరాయ శర్మ, అశోక్ రావు, అనంత, సుధా, శివ పార్వతి, శ్రీరామ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం.కీరవాణి
డైరెక్టర్ : ఉదయ్ భాస్కర్
ప్రొడ్యూసర్ : దొరై స్వామి రాజు
రిలీజ్ డేట్ : జులై 17, 2009

మీనా, శరత్ బాబు , సాయికిరణ్ వంటి మొదలగు వారితో దర్శకుడు ఉదయ్ భాస్కర్ తెరకెక్కించిన వెంగమాంబ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భక్తి రస చిత్రం ‘వెంగమాంబ’. ఈ చిత్రం లో కథానాయకుడు సాయి కిరణ్ వెంకటేశ్వర స్వామిగా నటించారు. కొన్ని భక్తి రస సన్నివేశాలు, నటీ నటుల గెటప్స్ ఈ సినిమాకు హైలైట్స్.

——————————————————————

sachin-1

 

నటీనటులు : విజయ్, జెనీలియా డిసౌజా
ఇతర నటీనటులు : బేబీ ప్రీతి, బిపాషా బసు, వడివేలు, సంతానం, రఘువరన్, బాలాజీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : జాన్ మహేంద్రన్
ప్రొడ్యూసర్ : కలైపులి యస్. థాను
రిలీజ్ డేట్ : 14 ఏప్రిల్ 2005

విజయ్, జెనీలియా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం సచిన్. జాన్ మహేంద్రన్ డైరెక్షన్ లో తమిళం లో తెరకెక్కిన ‘సచిన్’ సూపర్ హిట్ అయింది దానికి డబ్బింగ్ వర్షనే ఈ తెలుగు సచిన్. బిపాషా బసు ఈ సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ లో అలరిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

——————————————————————

seetha-ramula-kalyanam-lankalo

నటీనటులు : నితిన్, హన్సిక
ఇతర నటీనటులు : సుమన్, సలీమ్, చంద్ర మోహన్, ప్రగతి, బ్రహ్మానందం, వేణు మాధవ్, ఆలీ, M.S.నారాయణ, సుబ్బరాజు, దువ్వాసి మోహన్, జయ ప్రకాష్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ : ఈశ్వర్
ప్రొడ్యూసర్ : మల్ల విజయ్ ప్రసాద్
రిలీజ్ డేట్ : జనవరి 22, 2010

భయమంటే ఏమిటో తెలియని ఒక యంగ్ స్టర్ ఫ్యాక్షనిస్ట్ కూతురితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికి, తను ప్రేమించిన అమ్మాయిని ప్రమాదం నుండి కాపాడటానికి ఏం చేశాడు అనే కథాంశంతో తెర కెక్కింది సీతారాముల కళ్యాణం లంకలో. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

——————————————————————

maga-maharaju

నటీనటులు : విశాల్, హన్సిక
ఇతర నటీనటులు : ప్రభు, సంతానం, సతీష్, వైభవ్ రెడ్డి, రమ్య కృష్ణన్, ఐశ్వర్య, కిరణ్ రాథోడ్, మధురిమ, మాధవీ లత తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా
డైరెక్టర్ : సుందర్ C.
ప్రొడ్యూసర్ : ఖుష్బూ సుందర్
రిలీజ్ డేట్ : 14 జనవరి 2015

విశాల్, హన్సిక నటించిన లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మగమహారాజు. ఊటీలో పొలిటీషియన్స్ ని ఒక చోట చేరుస్తూ, బిజినెస్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకునే యువకుడి జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. అదేమిటీ..? ఆ ప్రాబ్లం నుండి ఆ యువకుడు ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో తెరకెక్కిందే మగ మహారాజు. ఈ సినిమాలో ప్రభు నటన సినిమాకే హైలెట్.

——————————————————————

theerpu

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, జగపతి బాబు, ఆమని
ఇతర నటీనటులు : రోహిణి, కోట శ్రీనివాస రావు, మురళి మోహన్, శరత్ బాబు, గుమ్మడి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M.కీరవాణి
డైరెక్టర్ : ఉప్పలపాటి నారాయణ రావు
ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్
రిలీజ్ డేట్ : 22 జూన్ 1994

అక్కినేని నాగేశ్వర రావు, జగపతి బాబు తండ్రి కొడుకులుగా నటించిన ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ తీర్పు. ఈ సినిమాలో ANR రిటైర్డ్ జడ్జిగా నటించారు. ఆయన పెంపకంలో నిజాయితీ నిబద్దలతో పెరిగిన ఆయన కొడుకు కరప్షన్ పై ఎలాంటి పోరాటం చేశాడు అన్నదే ప్రధాన కథాంశం.