జీ సినిమాలు (డిసెంబర్ 21)

Tuesday,December 20,2016 - 09:30 by Z_CLU

chitti-talli

నటీ నటులు : హరినాథ్ , భారతి  తదితరులు

——————————————————————

pachani-kapuram

 

నటీనటులు : సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి

ఇతర నటీనటులు : జగ్గయ్య, కాంతారావు, P.R. వరలక్ష్మి, విజయలక్ష్మి, బిందు మాధవి తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : T. రామారావు

ప్రొడ్యూసర్ : మిద్దె రామారావు

రిలీజ్ డేట్ : 7 సెప్టెంబర్ 1985

సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన ఇమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పచ్చని కాపురం. ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువ జంట, కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోతారు. వారిద్దరూ మళ్ళీ కలుసుకునే క్రమంలో క్రియేట్ అయ్యే ఇమోషనల్ సన్నివేశాలు సినిమాలు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాకి తాతినేని రామారావు దర్శకత్వం వహించాడు.

——————————————————————

oke-okkadu

నటీనటులు : అర్జున్, మనీషా కోయిరాలా

ఇతర నటీనటులు : సుష్మితా సేన్, రఘువరన్, వడివేలు, మణివణ్ణన్, విజయ్ కుమార్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : శంకర్

ప్రొడ్యూసర్ : శంకర్, మాదేశ్

రిలీజ్ డేట్ : 7 నవంబర్ 1999

అర్జున్, మనీషా కొయిరాలా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ఒకే ఒక్కడు. ఒక్క రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలనా పగ్గాలను చేపట్టే యువకుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి A.R. రెహ్మాన్ సంగీతం పెద్ద ఎసెట్.

——————————————————————

erra-samudram

నటీనటులు : ఆర్.నారాయణ మూర్తి,

మ్యూజిక్ డైరెక్టర్ : వందే మాతరం శ్రీనివాస్

కథ-స్క్రీన్ ప్లే-నిర్మాణం-దర్శకత్వం : ఆర్ నారాయణ మూర్తి

రిలీజ్ డేట్ : 6 మార్చ్ 2008

ఆర్.నారాయణ మూర్తి ఓడ కార్మికుడిగా నటించిన సందేశాత్మక సినిమా ‘ఎర్ర సముద్రం’. నారాయణ మూర్తి ఎనర్జీ తో కూడిన నటన, పవర్ ఫుల్ డైలాగ్స్, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం ఈ సినిమాకు హైలైట్స్.

——————————————————————

nava-vasantham

 

నటీనటులు : తరుణ్, ప్రియమణి

ఇతర నటీనటులు : ఆకాష్,అంకిత, సునీల్, రోహిత్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ,ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఏ.రాజ్ కుమార్

డైరెక్టర్ : కె.షాజహాన్

ప్రొడ్యూసర్ : ఆర్.బి.చౌదరి

రిలీజ్ డేట్ : 9 నవంబర్ 2007

తరుణ్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు షహజాహాన్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నవ వసంతం’. అందమైన లవ్ స్టోరీ తో పాటు స్నేహితుల మధ్య అనుబంధాన్ని చాటి చెప్పే కథ తో సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా సూపర్ గుడ్ ఫిలిం గా అందరినీ ఆకట్టుకొని అలరిస్తుంది. తరుణ్ ప్రియమణి మధ్య వచ్చే లవ్ సీన్స్, తరుణ్, ఆకాష్, రోహిత్, సునీల్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ తో పాటు ఎస్.ఏ. రాజ్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్స్…

——————————————————————

bumper-offer

నటీనటులు : సాయి రామ్ శంకర్, బిందు మాధవి

ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, కోవై సరళ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్, అలీ, జయప్రకాశ్, వేణు మాధవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : జయ రవీంద్ర

ప్రొడ్యూసర్ : పూరి జగన్నాథ్

రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 2009

 

సాయి రామ్ శంకర్, మిందు మాధవి జంటగా జయ రవీంద్ర దర్శకత్వం లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మించిన సినిమా ‘బంపర్ ఆఫర్’. ఓ లో క్లాస్ కూర్రాడికి హై క్లాస్ అమ్మాయి కి మధ్య జరిగే లవ్ స్టోరీ తో మాస్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్,బిందు మాధవి గ్లామర్, కోవై సరళ, ధర్మ వరపు, బ్రహ్మానందం, ఎమ్.ఎస్ కామెడీ, రఘు కుంచె మ్యూజిక్, షాయాజీ షిండే-సాయి రామ్ శంకర్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్స్. అన్ని అంశాలు కలగలిపిన ఈ మాస్ ఎంటర్టైనర్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.