జీ సినిమాలు (డిసెంబర్ 20th)

Monday,December 19,2016 - 09:30 by Z_CLU

krishna-chal-mohanaranga

నటీనటులు : కృష్ణ, దీప

ఇతర నటీనటులు : గుమ్మడి, ప్రభాకర రావు, రావు గోపాల రావు, మోహన్ బాబు, జయమాలిని, పుష్పకుమారి, సుధ, సరోజ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్ రావు

డైరెక్టర్ : B. భాస్కర రావు

ప్రొడ్యూసర్ : T. త్రినాథ రావు

రిలీజ్ డేట్ : 1978

సూపర్ స్టార్ కృష్ణ, దీప నటించిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం చల్ మోహన రంగా. ఈ సినిమాని శంకర్ రావు అద్భుతంగా తెరకెక్కించాడు. శంకర్ రావు అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

anr-jai-jawan

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణం రాజు, భారతి

ఇతర నటీనటులు : గుమ్మడి, నాగభూషణం, పద్మనాభం, అల్లు రామలింగయ్య, చంద్రకళ, మంజుల, సూర్యకాంతం

మ్యూజిక్ డైరెక్టర్ : S. రాజేశ్వర రావు

డైరెక్టర్ : D. యోగానంద్

ప్రొడ్యూసర్ : అన్నపూర్ణ స్టూడియోస్

అక్కినేని నాగేశ్వర్ రావు మిలిటరీ మ్యాన్ గా నటించిన ఇమోషనల్ ఎంటర్ టైనర్ జై జవాన్.  ఆక్సిడెంట్ లో చనిపోయిన తన ప్రియురాలిని మర్చిపోవడం కోసం విదేశాలకు వెళ్ళిన రవి, అక్కడ ఎవరిని చూస్తాడు..? ఆ తరవాత ఏం జరిగిందనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమాకి కథే ప్రధాన ఆకర్షణ.

==============================================================================

 premnagar

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ

ఇతర నటీనటులు : కైకాల సత్యనారాయణ, శాంత కుమారి, S.V. రంగారావు, గుమ్మడి వెంకటేశ్వర రావు, S. వరలక్ష్మి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.V. మహదేవన్

డైరెక్టర్ : K.S. ప్రకాశ రావు

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 24 సెప్టెంబర్ 1971

అక్కినేని నాగేశ్వర రావు కరియర్ లో నటించిన అద్భుత ప్రేమకథల్లో ప్రేమ నగర్ కూడా ఒకటి. వాణిశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఇప్పటికీ ఆల్ టైం క్లాసిక్ క్యాటగిరీ లో ఉంటుంది. డబ్బు కన్నా ప్రేమ విలువ గొప్పది అని చాటే ఈ సినిమాలో ఇమోషనల్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

prathinidhi

 

నటీనటులు : నారా రోహిత్, కోట శ్రీనివాస రావు

ఇతర నటీనటులు : శుభ్ర అయ్యప్ప, గిరిబాబు, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, రవి ప్రకాష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్

డైరెక్టర్ : ప్రశాంత్ మండవ

ప్రొడ్యూసర్ : సాంబశివరావు జరుగుల

రిలీజ్ డేట్ : 2014

ఒక యువకుడు అతి చిన్న సమస్యగా కనిపిస్తూనే ప్రపంచాన్ని శాసిస్తున్న సమస్యని ఎలా ఎత్తి చూపించాడు. ఆ సమస్య సాధనకు ఏం చేశాడు అన్న కథాంశంతో తెరకెక్కిందే ప్రతినిధి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రాణం.

==============================================================================

srimahalakshmi

నటీనటులు : శ్రీహరి, సుహాసిని

ఇతర నటీనటులు : షామ్న, సన, సాయాజీ షిండే, తిలకన్, ముమైత్ ఖాన్

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : ఫైట్ మాస్టర్ విజయన్

ప్రొడ్యూసర్ : శాంతి శ్రీహరి

రిలీజ్ డేట్ : 4 మే 2007

రియల్ స్టార్ శ్రీహరి కరియర్ లోనే బెస్ట్ యాక్షన్  థ్రిల్లర్ గా నిలిచింది శ్రీ మహాలక్ష్మి. శ్రీహరి లాయర్ గా నటించిన ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ విజయన్ డైరెక్టర్. ఆద్యంతం కట్టి పడేసే సస్పెన్స్ ఈ సినిమాలో హైలెట్.

==============================================================================

 bommarillu

నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006

తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================sandhya-zee-cinemalu

నటీనటులు : అజిత్, సిమ్రాన్