జీ సినిమాలు (డిసెంబర్ 19th)

Sunday,December 18,2016 - 09:00 by Z_CLU

 sangramam1

హీరోహీరోయిన్లు – అర్జున్, ఖుష్బూ

==============================================================================

 kathanayakuralu

నటీనటులు : శోభన్ బాబు, వాణి శ్రీ, K. ముక్కామల

సంగీత దర్శకుడు : A.A. రాజ్

డైరెక్టర్ : G. సూర్యం

రిలీజ్ డేట్ : 25 మార్చి 1971

శోభన్ బాబు, వాణిశ్రీ నటించిన కథా నాయకురాలు డిఫెరెంట్ జోనర్ లో తెరకెక్కిన సినిమా. డైరెక్టర్ సూర్యం ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించిన తీరు, శోభన్ బాబు, వాణిశ్రీ ల నటన సినిమాకే హైలెట్. 1971 లో రిలీజైన ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంది.

==============================================================================

హీరోహీరోయిన్లు : సురేష్, మాలాశ్రీ

నటీనటులు : సుధాకర్, నర్రా, బ్రహ్మానందం, మురళీమోహన్, చంద్రమోహన్, జయసుధ

సంగీత దర్శకుడు :  రాజ్ కోటి

నిర్మాత :  డాక్టర్ డి.రామానాయుడు

దర్శకుడు : బోయిన సుబ్బారావు

విడుదల తేదీ : 1994

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మరో కుటుంబకథాచిత్రం తోడికోడళ్లు. సురేష్, మాలాశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కీలకపాత్రల్లో జయసుధ, మురళీమోహన్, చంద్రమోహన్ నటించారు. రాజ్ కోటి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. గోదావరి అందాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

==============================================================================

teerpu

 

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, జగపతి బాబు, ఆమని

ఇతర నటీనటులు : రోహిణి, కోట శ్రీనివాస రావు, మురళి మోహన్, శరత్ బాబు, గుమ్మడి, బ్రహ్మానందం, సుధాకర్ తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి

డైరెక్టర్ : ఉప్పలపాటి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్

రిలీజ్ డేట్ : 22 జూన్ 1994

అక్కినేని నాగేశ్వర రావు, జగపతిబాబు తండ్రి కొడుకులుగా నటించిన అద్బుత చిత్రం తీర్పు. న్యాయానికి కట్టుబడి ఉండే కుటుంబంలో పుట్టిన ఓ యువకుడు కరప్టెడ్ వ్యవస్థ పై ఎలా తిరుబాటు చేశాడు అనే కథాంశంతో తెరకెక్కిందే తీర్పు. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాకే హైలెట్.

==============================================================================

chinababu

నటీనటులు : నాగార్జున, అమల

ఇతర నటీ నటులు: రావు గోపాల రావు, మోహన్ బాబు, మురళి మోహన్, నూతన్ ప్రసాద్, శివ కృష్ణ, శుభలేఖ సుధాకర్, చలపతి రావు, సుత్తివేలు, బ్రహ్మానందం, గుండు హనుమంత రావు.

సంగీతం : చక్రవర్తి

డైరెక్టర్ : A. మోహన్ గాంధీ

నిర్మాత : D. రామా నాయుడు

==============================================================================

madatakaja

నటీనటులు : అల్లరి నరేష్, స్నేహ ఉల్లాల్

ఇతర నటీనటులు : మర్యమ్ మజారియా, ఆశిష్ విద్యార్థి, ఆలీ, సుబ్బరాజు, ధర్మవరpపు సుబ్రహ్మణ్యం, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : సీతారామరాజు దంతులూరి

ప్రొడ్యూసర్ : వేదరాజు టింబర్

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

అల్లరి నరేష్ నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ మడత కాజా. పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసే ఒక యువకుడు, మాఫియా డాన్ చేస్తున్న ఆకృత్యాలను ఎలా బయటికి లాగాడనే అనే అంశంతో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.