జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,June 02,2019 - 10:20 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను  బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

‘ఎన్.జీ.కే’ ఈ సినిమా చుట్టూ ఓ రకమైన బజ్ క్రియేట్ అవ్వడానికి రెండు కారణాలున్నాయి. అందులో ఒకటి ఇది సూర్య నటించిన సినిమా కాగా, రెండోది సూర్య-శ్రీరాఘవ కాంబోలో మొట్టమొదటి సినిమా కావడం. మరి ఈ అంచనాల్ని సినిమా అందుకుందా? నందగోపాలకృష్ణగా సూర్య మెప్పించాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మూడో సినిమా ‘ఫలక్ నుమా దాస్’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశ్వక్ సేన్.మరి టీజర్, ట్రైలర్ తో యువతని ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా..?. ఈ సినిమాతో విశ్వక్ సేన్ యాక్టర్ , డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మహేష్ బాబు కొత్త సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్ ని కూడా రివీల్ చేశారు మేకర్స్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరు..’ అని టైటిల్ ఫిక్సయ్యారు మేకర్స్.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు హీరో అయ్యాడు. ఆనంద్ దేవరకొండ నటించిన ‘దొరసాని’ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా  సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అమాయకంగా కనిపిస్తూ, రియలిస్టిక్ లుక్ లో ఆనంద్ దేవరకొండ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదం జగత్, సుబ్రమణ్యపురం సినిమాల తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న అక్కినేని హీరో సుమంత్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  లేటెస్ట్ గా సుమంత్ చేయబోయే నెక్స్ట్ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసారు మేకర్స్.ఈ సినిమాతో సంతోష్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి