జీ సినిమాలు : వీక్లీ రౌండప్
Sunday,May 26,2019 - 10:02 by Z_CLU
ప్రతీ వారం కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.
‘షేడ్స్ ఆఫ్ సాహో’ అంటూ ఛాప్టర్లతో అదరగొట్టిన ‘సాహో’ ఇప్పుడు పోస్టర్ల ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా సాహో నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజైంది. ఓన్లీ ప్రభాస్, అది కూడా క్లోజ్ షాట్ లో కనిపించేలా పోస్టర్ డిజైన్ చేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి .
ఇంతకుముందు ఓ బేబి సినిమా నుంచి ఓ స్టిల్ వచ్చింది. కానీ అది ప్రీ-లుక్. ఇప్పుడు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 55 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ లుక్ రిలీజ్ చేశారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న చిత్రం `మన్మథుడు 2`. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెలకిషోర్, రావు రమేష్ సహా నటీనటులందరూ పాల్గొనగా ఈ సినిమాకు సంబంధించి పోర్చుగల్ షెడ్యూల్ను చిత్ర యూనిట్ రీసెంట్గా పూర్తి చేసింది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
నందితారాజ్, ‘సత్యం’ రాజేష్ జంటగా నటించిన ‘విశ్వా మిత్ర’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ నుండి యు/ఎ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాను జూన్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి