జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,May 19,2019 - 10:00 by Z_CLU

కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

‘ఒక్క క్షణం’ తర్వాత రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అల్లు శిరీష్. మళయాళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ABCD  రిలీజైంది. సంజీవ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మరి ఈ సినిమాతో అల్లు శిరీష్ మరో హిట్టు అందుకున్నాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్షన్ రిజల్ట్ తర్వాత పవన్ కల్యాణ్ మరోసారి కెమెరా ముందుకొస్తారని, డాలీ దర్శకత్వంలో రీఎంట్రీ ఇస్తారని గాసిప్స్ ఊపందుకున్నాయి. వీటిపై లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చాడు పవర్ స్టార్.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

రామ్ బర్త్ డే బొనాంజాగా ఇస్మార్ట్ శంకర్ టీజర్ రిలీజైంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సరికొత్త రామ్ ను చూడబోతున్నారు ఆడియన్స్. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఈ టీజర్. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

స్టార్ డైరెక్టర్ వినాయక్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. కొన్ని నెలలు డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చి నటుడిగా మారబోతున్నాడు వినాయక్. అవును ఇది నిజం. దిల్ రాజు నిర్మించనున్న ఓ సినిమాలో వినాయక్ హీరోగా నటించనున్నాడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.