జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,May 05,2019 - 10:02 by Z_CLU

కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ మహర్షి ట్రయిలర్ లాంఛ్ అయింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేశారు. ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఈ ట్రయిలర్ రాకతో డబుల్ అయ్యాయి. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న సుధాకర్ కొమాకుల ఆ తర్వాత రెండు సినిమాలు చేసినా అవి నిరాశ పరిచాయి. ఇక దాదాపు మూడేళ్ళ తర్వాత మళ్ళీ ‘నువ్వు తోపురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి సుధాకర్ ఈ సినిమాతో హిట్టు కొట్టి నువ్వు తోపు రా అనిపించుకున్నాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కెరీర్ స్టార్టింగ్ లో టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్దార్థ్ ఇప్పుడు కోలీవుడ్ కే పరిమితమయ్యాడు. తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ తెలుగు సినిమాలకి బై బై చెప్పేసిన సిద్దు లేటెస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు ఓ ప్రామిస్ చేసాడు. ఇక కోలీవుడ్ కే పరిమితమా అనే ప్రశ్నకి ఫుల్ క్లారిటీతో జవాబిచ్చాడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నేచుర‌ల్ స్టార్ నాని, హీరో సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా స్టార్ట్ అయింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌కుడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి