జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,April 21,2019 - 10:04 by Z_CLU

కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వీక్  లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ ఈ శుక్రవారమే థియేటర్లలో కొచ్చింది . మరి నాని నమ్మకం నిజమైందా? సినిమా హిట్టయిందా? రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కాంచన’ సిరీస్ లతో వరుసగా హిట్లు కొట్టిన లారెన్స్ ఇప్పుడు ‘కాంచన 3’ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హార్రర్ కామెడీ జోనర్ లో బెస్ట్ అనిపించుకున్న లారెన్స్ ఈ సినిమాతో మరో హిట్టు కొట్టాడా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇటివలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది మహర్షి టీమ్. దాంతో ప్రమోషన్స్ స్పీ పెంచేశారు మేకర్స్. ఇప్పటి వరకు ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ ఎట్రాక్ట్ చేసిన మహర్షి మేకర్స్, సినిమా నుండి ‘ఎవరెస్ట్ అంచున…’ అంటూ సాగే డ్యూయెట్ ప్రోమో రిలీజ్ చేశారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘భీష్మ’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శి ని తీసుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే  ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ వెంకీ కుడుముల.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

RX 100 హీరో సెకండ్ మూవీ ‘హిప్పీ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రతుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సినిమా యూనిట్, సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.