జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,March 15,2020 - 10:00 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి ? అలాగే ఈ వారంలో విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు‘ వీక్లీ రౌండప్’.

రిలీజ్ కి ముందే 26 ఇంట‌ర్నేష‌నల్ ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో అవార్డ్స్ అందుకున్న ‘మధ’ సినిమా ఇటివలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి శ్రీ విద్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సాయితేజ్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు.  హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ సినిమాకు పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. పవర్ స్టార్ క్లాప్ తో ఈ సినిమా అఫీషియల్ గా లాంఛ్ అయింది. జేబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భగవాన్-పుల్లారావు నిర్మాతలుగా ఈ సినిమా రాబోతోంది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అల్లుడు శీను అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఆ సినిమా హిట్. ఇప్పుడు మరోసారి అల్లుడు సెంటిమెంట్ కొనసాగించాడు ఈ హీరో. తన అప్ కమింగ్ మూవీకి అల్లుడు అదుర్స్ అనే టైటిల్ పెట్టాడు. కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ఈ టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నాగ చైతన్య -సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరి’ సినిమా నుండి  ‘ఏయ్ పిల్లా’ ఫస్ట్ సింగిల్ రిలీజయింది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.