జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,March 08,2020 - 10:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి ? అలాగే ఈ వారంలో విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు‘ వీక్లీ రౌండప్’.

కొన్ని నెలలుగా అందరూ మాట్లాడుకుంటున్న ‘పలాస 1978’ సినిమా థియేటర్స్ లోకొచ్చింది. ఈ సినిమాతో కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరి డెబ్యూ డైరెక్టర్ కంటెంట్ తో ఇంప్రెస్ చేశాడా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘ఓ పిట్ట కథ.. పేరుకు ఇది చిన్న సినిమానే కావొచ్చు. కానీ మహేష్, చిరంజీవి,ప్రభాస్ లాంటి స్టార్స్ రంగంలోకి దిగి ప్రచారం చేసే సరికి ఇది కాస్తా విడుదలకు ముందు పెద్ద సినిమాగా మారిపోయింది. అలా హైప్ తో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రిజల్ట్ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

హీరో మంచు మనోజ్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి వస్తున్నాడు. రీసెంట్ గా ‘అహం బ్రహ్మాస్మి’ అనే మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన మనోజ్.. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశాడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మోస్ట్ ఎవెయిటింగ్ సీక్వెల్ కార్తికేయ2 మొదలైంది. నిఖిల్-చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా తిరుమలలో లాంఛ్ అయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతోంది కార్తికేయ 2. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘రెడ్’ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. ఆ విషయాన్ని లాంఛింగ్ రోజు దాచలేదు. ఈరోజు రిలీజైన టీజర్ లో కూడా దాచే ప్రయత్నం చేయలేదు. సిద్దార్థ్, ఆదిత్య.. ఇద్దరూ వేరు వేరు. చూడ్డానికి ఒకేలా కనిపిస్తారు కానీ మెంటాలిటీస్ లో చాలా తేడా. వీళ్లిద్దరి మధ్య జరిగిన క్రైమ్ థ్రిల్లర్ రెడ్ అనే విషయాన్ని టీజర్ లో క్లియర్ గా చెప్పేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా, శ్రీవిష్ణు హీరోగా ఓ చిత్రం సెట్స్ పై ఉంది. సునయన హీరోయిన్. హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’ అనే పేరును నిర్ణయించారు. ‘హసిత్ గోలి’ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి