జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,February 16,2020 - 10:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి ? అలాగే ఈ వారంలో విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు’ వీక్లీ రౌండప్’.

‘వరల్డ్ ఫేమస్ లవర్‘ లో విజయ్ దేవరకొండ ఎన్ని పాత్రల్లో నటించాడు ?… అసలు నాలుగు ప్రేమకథలు ఒకే వ్యక్తికి సంబందించినవేనా..? లేదా వేర్వేరు ప్రేమకథలా ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికేసింది. భారీ అంచనాల నడుమ సినిమా  థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈప్రేమకథలతో విజయ్ మరో హిట్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఎట్టకేలకు నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేసాడు. శ్రీకాంత్ రెడ్డి అనే దర్శకుడిని పరిచయం చేస్తూ ‘అహం బ్రహ్మస్మి’ టైటిల్ తో సినిమా చేయబోతున్నాడు మనోజ్. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కార్తికేయ హీరోగా  అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2  బ్యానర్ పై బ‌న్నివాసు నిర్మిస్తున్న ‘చావు కబురు చల్లగా’ సినిమా మొదలైంది.   కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా  ఫిల్మ్‌న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో పూజాకార్య‌క్ర‌మాలతో ప్రారంభమైంది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘అశ్వథ్థామ’ సక్సెస్ తో మళ్లీ ట్రాక్ పైకొచ్చాడు నాగశౌర్య. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. నాగశౌర్య, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా లాంఛ్ అయింది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ చిత్రంలో పాపులర్ తమిళ నటుడు విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.