జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,December 29,2019 - 11:03 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి ? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు’ వీక్లీ రౌండప్’.

లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి తనయులు శ్రీ సింహ , కాల భైరవ ‘మత్తు వదలరా’ అనే సినిమాతో హీరోగా , సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ సినిమా ఇటివలే థియేటర్స్ లోకి వచ్చింది.. మరి సింహ , కాల భైరవ మొదటి సినిమాతో మెప్పించారా…జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘అల వైకుంఠపురములో’ నుండి నాలుగో పాట రిలీజైంది. బుట్టబొమ్మ అంటూ వచ్చే ఈ సాంగ్ అందరికీ బాగా నచ్చేసింది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి రామజోగయ్య మంచి సాహిత్యం అందించారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఎంత మంచి వాడవురా’ నుండి మూడో సింగిల్ గా ‘జాతరో జాతర’ అనే మాస్ సాంగ్ రిలీజయింది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కింగ్ నాగార్జున టైటిల్ పాత్ర‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. సినిమాకు ‘వైల్డ్ డాగ్ అనే పేరుపెట్టారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హీరో ఆది సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా అతడి నెక్ట్స్ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూరి జగన్నాధ్ దగ్గర పని చేసిన జి.బి.కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.