జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,December 22,2019 - 10:05 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి ? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు’ వీక్లీ రౌండప్’.

 

అటుఇటుగా రెండేళ్ల కిందట జైసింహా వచ్చింది. మళ్లీ అదే కాంబినేషన్ లో ఇప్పుడు రూలర్ వస్తోంది. మరి ఈసారి బాలయ్య-కేఎస్ రవికుమార్ కలిసి ఏం చేశారు? రూలర్, బాక్సాఫీస్ ను రూల్ చేస్తాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సాయి ధరం తేజ్ తో మారుతి తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ప్రతి రోజూ పండగే’  థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమాతో ఈ కాంబో హిట్ అందుకుందా ..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఈసారి విజయ్ దేవరకొండ కొత్త సినిమా దిల్ రాజు బ్యానర్ లో. ఈ విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నదే. అయితే ఈ విషయాన్ని దిల్ రాజు బర్త్ డే సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్  చేశారు మేకర్స్. ఈ సినిమా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్ సరసన మిర్చి సినిమాలో నటించిన రిచా గంగోపాధ్యయ పెళ్లి చేసుకుంది. వాషింగ్టన్ లో తన బాయ్ ఫ్రెండ్ జోను లాంఛనంగా వివాహం చేసుకుంది రిచా. మొదటి వీళ్ల పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో, తర్వాత భారతీయ సంప్రదాయంలో జరిగింది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. రీసెంట్ గా మహేష్ మైనపు విగ్రహం కూడా వెలిసింది. ఇప్పుడీ లిస్ట్ లోకి చందమామ కాజల్ కూడా చేరిపోయింది. అవును.. త్వరలోనే కాజల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించి మేడమ్ టుస్సాడ్స్ నిర్వహకులు కాజల్ రూపురేఖలు, కొలతలు తీసుకొని వెళ్లారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.