జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,December 15,2019 - 11:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి ? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు’ వీక్లీ రౌండప్’.

కొన్ని మల్టీ స్టారర్ కాంబినేషన్ సినిమాల మీద ఆటోమేటిక్ గా అంచనాలు నెలకొంటాయి.  అయితే అలాంటి అంచనాలతోనే రియల్ లైఫ్ మామ అల్లుడు ‘వెంకీ మామ’ తో స్క్రీన్ మీదకి వచ్చారు. మరి ‘వెంకీ మామ’తో మామ అల్లుడు మెస్మరైజ్ చేసారా ..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రిలీజ్ అవుతుందా అవ్వదా అనే ఉత్కంఠ మధ్య ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’. ఇంతకుముందు ఈ సినిమాకు ఏ పేరు పెట్టారో అందరికీ తెలిసిందే. సెన్సార్ నిబంధనలు, వివాదాల కారణంగా టైటిల్ తో పాటు కంటెంట్ లో కూడా మార్పుచేర్పులతో వచ్చిన ఈ సినిమా రిజల్ట్ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 గొప్ప కథతో వస్తే భాషాబేధం లేకుండా సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ దక్కుతుండడంతో పాన్ ఇండియన్ సినిమాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మమ్ముట్టీ కూడా ‘మామాంగం అనే భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సినిమా రిజల్ట్ ఏంటి ..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

పవన్ కల్యాణ్ రీమేక్ కు రంగం సిద్ధమైంది. పింక్ తెలుగు రీమేక్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్ని అఫీషియల్ గా లాంఛ్ చేశారు. నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 40వ చిత్రంగా రాబోతోంది పింక్ రీమేక్.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ టీజర్ రిలీజయింది. బన్ని.. త్రివిక్రమ్ ల కాంబినేషన్ కి తగ్గ అవుట్ పుట్ అనిపించుకుంటుంది. భారీ క్యూరియాసిటీ మధ్య రిలీజైన ఈ టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నాగశౌర్య ‘అశ్వథ్థామ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 31 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా కథని నాగశౌర్య సొంతంగా రాసుకున్న విషయం తెలిసిందే.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రీసెంట్ గా కార్తీ ‘ఖైదీ’ సక్సెస్ తరవాత మళ్ళీ రిలీజ్ రెడీ అవుతున్న సినిమా ‘దొంగ’. ఈ సినిమాలో జ్యోతిక, కార్తీ అక్కా తమ్ముడిగా నటించారు. అదే ఈ సినిమాకి ఫస్ట్ ఎవర్ ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఈ రోజు రిలీజైన ఈ ట్రైలర్ సినిమాలోని ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ని రివీల్ చేసింది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.