జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,December 08,2019 - 11:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి ? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు’ వీక్లీ రౌండప్’.

 

ఆధరైజ్డ్ డ్రింకర్.. సౌండ్ వెరైటీగా ఉంది. 90ml.. టైటిల్ కూడా క్యాచీగా, మాస్సీగా ఉంది. దీనికి తోడు 2 పాటలు హిట్. అందుకే కార్తికేయ నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి. మరి ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను కార్తికేయ అందుకున్నాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఎన్నో కామెడీ పాత్రలతో ఎంటర్టైన్ చేసిన శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా మారి ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమా తీశాడు. కమెడియన్స్ అందరూ కలిసి నటించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉంది ? శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా సక్సెస్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన బాలయ్య-బోయపాటి జోడీ మరోసారి కలిసింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమా లాంఛ్ అయింది. ముహూర్తపు షాట్ కు బి.గోపాల్ క్లాప్ కొట్టగా, అంబికా కృష్ణ కెమెరా స్విచాన్ చేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

దర్శకుడు వీఐ ఆనంద్ సినిమాలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి డైరక్టర్ తో వర్క్ చేస్తున్న రవితేజ ఎలా కనిపించబోతున్నాడనే క్యూరియాసిటీ అందర్లో ఉంది. ఎట్టకేలకు దీనికో సమాధానం దొరికింది. డిస్కోరాజా టీజర్ రిలీజైంది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రూరల్ ఏరియాల్లో ఇన్-షర్ట్ చేసేవాడ్ని టక్-అబ్బాయి అని ఏడిపిస్తుంటారు. లేదంటే సరదాగా అలా పిలుస్తుంటారు. ఇప్పుడదే నాని సినిమా టైటిల్ అయింది. నాని కొత్త సినిమాకు టక్-జగదీష్ అనే టైటిల్ పెట్టారు. శివ నిర్వాణ దర్శకుడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.