జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,December 01,2019 - 10:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

కొన్ని నెలలుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న నిఖిల్ ‘అర్జున్ సురవరం’ ఎట్టకేలకు థియేటర్స్ లోకొచ్చింది. మరి తమిళ్  ‘కనిథన్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాతో నిఖిల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాడా ..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘రాజా వారు రాణి గారు’ అంటూ కొత్తవారందరూ కలిసి ఓ పల్లెటూరి ప్రేమకథతో థియేటర్స్ లో అడుగు పెట్టారు. ఇంతకీ సినిమా ఎలా ఉంది ? మరి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొత్తవాళ్ళు సక్సెస్ అయ్యారా ? జీ సినిమాకు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్స్ గా ‘కందిరీగ‌’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తున్న చిత్రం ప్రారంభ‌మైంది. రామానాయుడు స్టుడియోస్ లో జరిగిన ఈ ఓపెనింగ్ లో.. డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, నిర్మాత జెమిని కిర‌ణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రంగ మార్తాండ’ సినిమా షూటింగ్ మొదలైంది. ఇటివలే వైజాగ్ లో షూటింగ్ ప్రారంభించారు. మొదటి సన్నివేశానికి తేజ గౌరవ దర్శకత్వం వహించగా న్యూమరాలజిస్ట్ బాలు మున్నాగి క్లాప్ ఇచ్చారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నాగశౌర్య అప్ కమింగ్ మూవీ అశ్వద్ధామ. టైటిల్ ఎనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమాపై కాస్త క్యూరియాసిటీ పెరిగింది. లేటెస్ట్ గా రిలీజైన మోషన్ పోస్టర్ చూస్తే ఆ ఆసక్తి ఇంకాస్త పెరగడం గ్యారెంటీ. ‘అశ్వద్ధామ’ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ బాగుంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునేలా ఉంది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.