జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,November 03,2019 - 10:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఇప్పటి జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా పెర్ ఫెక్ట్ గా ఉంది. కానీ అదే పాయింట్ ను 2 గంటల సినిమాగా మార్చడంలో షమ్మీర్ ఇబ్బంది పడ్డాడు. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న రవిబాబు ఈసారి ‘ఆవిరి’ అనే డిఫరెంట్ హార్రర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దిల్ రాజు సమర్పణలో విడుదలైన ఈ సినిమాతో రవిబాబు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాడా .. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘అల వైకుంఠపురములో’ మూవీ సెట్స్ పై ఉండగానే మరో సినిమా ప్రారంభించాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ కొత్త సినిమా స్టార్ట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

RED అనే సినిమా చేయబోతున్నట్టు రీసెంట్ గా ప్రకటించాడు రామ్. ఇప్పుడా సినిమా అఫీషియల్ గా లాంఛ్ అయింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్ పై వస్తోంది ఈ మూవీ.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ జరుపుకున్న అర్చన త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. తాజాగా ఈమె పెళ్లికి డేట్ ఫిక్స్ అయింది. నవంబర్ 13న అర్చన-జగదీశ్ పెళ్లి జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కాకుండా హైదరాబాద్ లోనే అర్చన పెళ్లి జరగనుంది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్, టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈసారి హీరోగా కాదు. నిర్మాతగా లక్ చెక్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు ఈ మంచువారబ్బాయి. ఈ మేరకు MM ARTS అనే బ్యానర్ ను స్థాపించాడు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.