జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,September 29,2019 - 10:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

టాలీవుడ్ మరో హాస్యనటుడ్ని కోల్పోయింది. వేణుమాధవ్ ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ కమెడియన్, సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మెగా స్టార్ అమిత్ జీ కి అభినందనలు తెలిపారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మ్యాచో హీరో గోపీచంద్ హీరో గా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్న భారీ చిత్రంలో తమన్నాను  హీరోయిన్ గా ఎంపిక చేసారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇస్మార్ట్ శంకర్ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమా ఎంత హిట్ అయిందో, పాటలు అంతకుమించి హిట్ అయ్యాయి. ఈ సినిమాతో మణిశర్మ టాలెంట్ మరోసారి తెలిసొచ్చింది. మంచి సిచ్యుయేషన్ పడితే తన పవర్ ఎలా ఉంటుందో ఇస్మార్ట్ శంకర్ తో చూపించాడు మణిశర్మ. ఇప్పుడీ పాటలు ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.