జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,August 25,2019 - 10:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

తమిళ్ లో సూపర్ హిట్టైన ‘కణా’ సినిమాను తెలుగులో ‘కౌసల్య కృష్ణ మూర్తి’ టైటిల్ తో రీమేక్ చేసారు. మహిళా క్రికెటర్ కథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మరి భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ రీమేక్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సైరా నరసింహారెడ్డి హంగామా మొదలైంది. సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి టీజర్ గ్రాండ్ గా రిలీజైంది. టీజర్ రివ్యూ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఈసారి సంక్రాంతికి బాలయ్య సినిమా లేని లోటును అబ్బాయ్ కల్యాణ్ రామ్ తీరుస్తున్నాడు. అవును.. సంక్రాంతికి కల్యాణ్ రామ్ నటిస్తున్న ‘ఎంత మంచివాడవురా’ సినిమా రిలీజ్ అవుతోంది. సంక్రాంతి రిలీజ్ అంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కల్కి మూవీ తర్వాత స్మాల్ గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు. సరికొత్త స్టోరీలైన్ తో ఎమోషనల్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాను జి.ధనుంజయన్ నిర్మిస్తారు.  పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఉప్పెన సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడంటూ ఆమధ్య తెగ ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఈ రూమర్లకు చెక్ పడింది. ఉప్పెన సెట్స్ పైకి విజయ్ సేతుపతి వచ్చేశాడు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.