జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,August 11,2019 - 09:30 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

మరోసారి మన్మథుడు టైటిల్ తో మనముందుకొచ్చాడు నాగార్జున. ఈ జనరేషన్ కుర్రాడిలా రొమాన్స్ చేశాడు. మరి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడా? మన్మథుడు-2 రిజల్ట్ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పటి వరకూ తనకి పర్ఫెక్ట్ అనిపించే క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేసిన అనసూయ ఇప్పుడు హీరోయిన్ గా మారి ‘కథనం’ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేసింది. మరి అనసూయ కథనం ఆకట్టుకుందా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్  మెస్మరైజింగ్ ట్రీట్ ఇచ్చారు ‘సరిలేరు నీకెవ్వరు’ మేకర్స్. రీసెంట్ గా కాశ్మీర్ లో షూట్ చేసుకున్న ఆర్మీ బ్యాక్ డ్రాప్ సీక్వెన్సెస్ నుండి, మహేష్ బాబు లుక్స్ రివీల్ చేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి