జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,August 04,2019 - 10:20 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి. అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

కెరీర్ లో ఫస్ట్ టైం క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా ఎంచుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తమిళ్ లో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘రాక్షసన్’ ను తెలుగులో రాక్షసుడు టైటిల్ తో రీమేక్ చేసాడు. మరి వరుసగా అపజయాలు అందుకుంటున్న శ్రీనివాస్ ఈ రీమేక్ సినిమాతో హిట్ అందుకున్నాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కార్తికేయ హీరోగా నటించిన ‘గుణ 369’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి హిప్పీ తో అపజయం అందుకున్న కార్తికేయ ఈ సినిమాతో మెప్పించాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

దాదాపు ఐదేళ్లుగా సాహో సినిమాతో ట్రావెల్ చేస్తున్నాడు దర్శకుడు సుజీత్. రన్ రాజా రన్ తర్వాత పూర్తిగా ఈ సినిమాకే టైమ్ మొత్తం కేటాయించాడు. కానీ ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. ఇన్నాళ్లకు మీడియా ముందుకొచ్చిన సుజీత్.. సినిమాకు సంబంధించి ఎన్నో విశేషాల్ని మీడియాతో పంచుకున్నాడు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ “హీరో” అనే సినిమా ఆగిపోయిందంటూ ఓ రేంజ్ లో ప్రచారం నడిచింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తిప్పికొట్టారు. అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.