జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,March 31,2019 - 10:02 by Z_CLU

కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వీక్  లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

రామ్ గోపాల్ వర్మ ఎప్పటి నుండో ఊరిస్తున్న ‘లక్ష్మీస్ NTR’ ఎట్టకేలకు  థియేటర్స్ లోకొచ్చింది. 1989లో అధికారం కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కిన ఈ పొలిటికల్ డ్రామా ప్రేక్షకులను మెప్పించిందా..? వర్మ ఈ సినిమా ద్వారా ఏం చూపించాడు.. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మెగా హీరోయిన్ మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రణీత్ దర్శకుడిగా పరిచయమైన ‘సూర్యకాంతం’  థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి సూర్యకాంతంగా నిహారిక ఎలా ఎంటర్టైన్ చేసింది..? ఈసారైనా హిట్ కొట్టిందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ 16 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. బన్నీ నటించిన గంగోత్రి సినిమా  మార్చి 28, 2003 న థియేటర్లలోకి వచ్చింది. అలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కెరీర్ స్టార్ట్ చేసిన అల్లు అర్జున్.. ఈ 16 ఏళ్లలో ఇండస్ట్రీలో స్టార్  హీరోగా ఎదిగాడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హీరో విశాల్ షూటింగ్ లో గాయపడ్డాడు. అతడి చేతికి, గాలికి దెబ్బలు తగిలాయి. టర్కీలో ఈ ఇన్సిడెంట్ జరిగింది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ లోకి వెళ్తాడని, త్వరలోనే ఓ హిందీ సినిమా నిర్మిస్తాడంటూ కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఆ పుకార్లు నిజమయ్యాయి. దిల్ రాజు బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి