జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,July 28,2019 - 10:11 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి. అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

భారీ అంచనాలు, సూపర్ హిట్ కాంబినేషన్, ట్రెండింగ్ గా మారిన ట్రయిలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్… ఇలా ఎన్నో పాజిటివ్ వైబ్స్ మధ్య వచ్చింది ‘డియర్ కామ్రేడ్’.  మరి విజయ్ ఆశించిన విజయం ఈ సినిమాతో దక్కిందా? థియేటర్లలో కామ్రేడ్ పాసయ్యాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో నాగ్ హీరోగా నటించిన ‘మన్మథుడు-2’ ట్రయిలర్  విడుదలైంది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మెగా హీరో వరుణ్ తేజ్, డైరక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా వాల్మీకి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గ్యాంగ్ లీడర్ సినిమా టీజర్ రిలీజైంది.  మూవీ జోనర్ ను ఆడియన్స్ కు పరిచయం చేసింది. అవును.. కంప్లీట్ కామెడీ రివెంజ్ డ్రామాగా తెరకెక్కింది గ్యాంగ్ లీడర్.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.