జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,June 16,2019 - 10:05 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి. అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

తెలుగులో ‘ఆనందో బ్రహ్మ’తో మంచి సక్సెస్ సాదించిన తాప్సీ ‘గేమ్ ఓవర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సైకలాజికల్ థ్రిల్లర్ తో ‘గేమ్ ఓవర్’ అంటూ థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ థ్రిల్ చేయగలిగిందా..? తన ఖాతాలో మరో హిట్టు వేసుకుందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

థ్రిల్లర్లు వస్తున్నాయి, హారర్లు వస్తున్నాయి, యాక్షన్ సినిమాలు కూడా వస్తున్నాయి. కానీ విశ్వామిత్ర సినిమా ఏ జానర్ కు చెందుతుందంటే ఠక్కున చెప్పడం కష్టం. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి? ఈ వారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాస్ అయిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సప్తగిరి నుంచి మరో సినిమా వచ్చింది. కామెడీ వేషాలు తగ్గించి, హీరోగా మారిన ఈ నటుడు వజ్రకవచధర గోవింద అనే సినిమా చేశాడు.  ఈ సినిమా సప్తగిరిని ఓ మెట్టు పైకి ఎక్కించిందా? అతడ్ని కామెడీ జానర్ నుంచి హీరోల గ్రూప్ లోకి తీసుకెళ్లిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రాభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ ‘సాహో’ టీజర్ విడుదలైంది. ఆడియన్స్ వెయిటింగ్ కు ఓ చక్కని ట్రీట్ దక్కింది. సాహో టీజర్ అదిరిపోయింది. ఒక్కో ఫ్రేమ్ చూస్తుంటే, హాలీవుడ్ సినిమా ఫీలింగ్ కలిగింది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మరోసారి మన్మథుడు అనిపించుకున్నాడు. గ్రీకువీరుడు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు నాగ్. మన్మథుడు-2 మూవీ టీజర్ లాంచ్ అయింది. నాగ్ లోని రొమాంటిక్ యాంగిల్ ను పీక్స్ లో చూపించింది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి