జీ సినిమాలు : వీక్లీ రివ్యూ

Sunday,April 28,2019 - 10:02 by Z_CLU

కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వీక్  లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

సరిగ్గా ఏడాది గ్యాప్ తర్వాత సెట్స్ పైకొచ్చాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లోనే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఊహించని విధంగా మరోసారి పోస్ట్ పోన్ అయింది అర్జున్ సురవరం. అవును.. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘లవర్’ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ ఎట్టకేలకు నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసాడు. దిల్ రాజు నిర్మాణంలో జి.ఆర్‌.కృష్ణ‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమాకు ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘ఆర్‌ ఎక్స్ 100 ‘ ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న కొత్త సినిమాకు `గుణ 369` అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. కార్తికేయ స్టిల్ తో ఓ పోస్టర్ రెడీ చేసి ఈ టైటిల్ ని రిలీజ్ చేసారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి