DTHతో పాటు ప్రముఖ కేబుల్ నెట్ వర్క్స్ లో జీ సినిమాలు

Monday,September 12,2016 - 10:00 by Z_CLU

దిల్ పై సూపర్ హిట్ అంటూ పసందైన సినిమాలతో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు ఘనంగా ప్రారంభం కానుంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు భారీ హంగామాతో రాబోతున్న ‘జీ సినిమాలు’ ఛానెల్ లో మీ మనసుకి నచ్చే బ్లాక్ బస్టర్ మూవీస్, సూపర్ హిట్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మిమ్మల్ని అలరించడానికి సిద్దమైన జీ సినిమాలు ప్రసారాలు ఇప్పుడు DTHలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక DISH టీవీ లో 915 లో TATA SKY లో 1454 లో AIRTEL Digital లో 891 లో , RELIANCE లో 713 నెంబర్ లోనూ చూసి ఆనందించండి.

DTHతో పాటు ఈ కింద కేబుల్ నెట్ వర్క్స్ లో కూడా జీ సినిమాలు ప్రసారాలు చూడొచ్చు…

zc_lcn_sep13