జీ సినిమాలు (నవంబర్ 28)

Sunday,November 27,2016 - 09:29 by Z_CLU

inti-donga

నటీనటులు – నాగభూషణం, శోభన్ బాబు, చంద్రమోహన్
సంగీతం – ఎస్పీ కోదండపాణి
నిర్మాత – పి.మల్లికార్జునరావు
మాటలు – ముళ్లపూడి వెంకటరమణ
దర్శకత్వం – బాపు

================================

china-babu

నటీనటులు : నాగార్జున, అమల

ఇతర నటీనటులు: రావు గోపాల రావు, మోహన్ బాబు, మురళి మోహన్, నూతన్ ప్రసాద్, శివ కృష్ణ, శుభలేఖ సుధాకర్, చలపతి రావు, సుత్తివేలు, బ్రహ్మానందం, గుండు హనుమంత రావు.

సంగీతం : చక్రవర్తి

డైరెక్టర్ : A. మోహన్ గాంధీ

నిర్మాత : D. రామా నాయుడు

==============================

oho-na-pellanta

నటీనటులు : హరీష్, సంఘవి

ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, శ్రీ లక్ష్మి, AVS సుబ్రహ్మణ్యం

మ్యూజిక్ డైరెక్టర్  : M.M.కీరవాణి

డైరెక్టర్ : జంధ్యాల

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 1996

ముగ్గురు బిజినెస్ సక్సెస్ ఫుల్ బిజినెస్ పార్ట్ నర్స్. వారి రిలేషన్ షిప్స్, సంపాదన నిలకడగా ఉండాలన్న ఉద్దేశంతో పిల్లల ఇష్టాయిష్టాలు కూడా కనుక్కోకుండా పెళ్లి  నిర్ణయిస్తారు. ఆ పెళ్లి ఇష్టం లేని ఇద్దరు ఇంట్లోంచి పారిపోతారు.వాళ్ళే హరీష్, సంఘవి. బయట తమను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటం కోసం హరీష్ అమ్మాయిలా, సంఘవి మగాడిలా వేషం మార్చుకుని బావా, మరదళ్ళని చెప్పుకుంటారు. ఆ తరవాత ఎం జరిగిందనేది ప్రధాన కథాంశం.

====================================

vareva

నటీనటులు : గౌతమ్, శాంభవి

మ్యూజిక్ డైరెక్టర్ : మహేష్ శంకర్

డైరెక్టర్ : మహి

ప్రొడ్యూసర్ : మహేశ్వర రావు

రిలీజ్ డేట్ : 29 జనవరి 2011

కథ పాతదే అయినా సరికొత్త స్క్రీన్ ప్లే తో సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ మహి. రిషి, సంధ్య ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ విషయం ముందుగా కోటీశ్వరుడైన సంధ్య తండ్రి దేవన్ కి చెప్తారు. ఆయన కూడా అసలే ఇబ్బంది లేకుండానే ఈ పెళ్ళికి ఒప్పుకుంటారు. ఇక రిషి వాళ్ల అమ్మకు చెప్పుకుందామని బయలుదేరినప్పుడు దారిలో రిషి పై ఎటాక్ జరుగుతుంది. అసలు రిషిని చంపాలి అనుకున్నదెవరు..? సంధ్య తండ్రి మనస్పూర్తిగానే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడా..? లేక జస్ట్ నటించాడా..? అన్నది ZEE Cinemalu లో చూడాల్సిందే.

========================================

ashta-chamma

నటీనటులు : నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి

మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008

నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా ఓ రేంజ్ స్టార్ డం తీసుకొచ్చి పెట్టిన సినిమా ‘అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళి చేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.

================================

ek-niranjan

నటీనటులు : ప్రభాస్, కంగనా రనౌత్

ఇతర నటీనటులు : సోను సూద్, ముకుల్ దేవ్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మర్కాండ్ దేశ్ పాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్ మూవీస్

రిలీజ్ డేట్ : 30 అక్టోబర్ 2009

ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ ఏక్ నిరంజన్. చోటు గా ప్రభాస్ ఆక్టింగ్ సినిమాకే హైలెట్. ఓ వైపు పోలీసులకు హెల్ప్ చేస్తూ మరోవైపు తన తలిదండ్రులను వెదుక్కుంటూ ఉంటాడు. ప్రభాస్, కంగనా రనౌత్ ల మధ్య సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు పూరి జగన్నాథ్.

===================================