జీ సినిమాలు ( మార్చి 6th)

Sunday,March 05,2017 - 10:31 by Z_CLU

నటీనటులు : ఎన్.టి.రామారావు, కన్నాంబ

ఇతర నటీనటులు : నాగయ్య, శ్రీ రంజని, రేలంగి, సురభి బాలసరస్వతి, నాగ భూషణం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జి.అశ్వత్దామా

డైరెక్టర్ : పి.పుల్లయ్య

ప్రొడ్యూసర్స్ : ఎం.సోమ సుందరం

రిలీజ్ డేట్ : 1956

 నందమూరి తారక రామారావు నటించిన అద్భుత జానపద కథా చిత్రం  ‘ఉమా సుందరి’. P.పుల్లయ్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ భూషణం, నాగయ్య, రేలంగి తదితరులు నటించారు. ఈ చిత్రంలో  ఎన్టీఆర్- కన్నాంబ నటన, రేలంగి కామెడీ, పాటలు సినిమాకు హైలైట్స్.

=============================================================================

నటీనటులు : శ్రీకాంత్, కామ్న జెఠ్మలాని, జెన్నిఫర్ కోత్వాల్

మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్

డైరెక్టర్ : ఓం సాయి ప్రకాష్

ప్రొడ్యూసర్ : వెంకట రెడ్డి

శ్రీకాంత్ నటించిన హిల్లెరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అమెరికా అల్లుడు. R.P. పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమాకి ఓం సాయి ప్రకాష్ దర్శకత్వం వహించాడు.

==============================================================================

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, శ్రీదేవి

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, విజయ శాంతి, సత్యనారాయణ, నగేష్, చలపతి, చిట్టి బాబు, పండరి బాయ్ మరియు ఇతరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : A. కోదండరామి రెడ్డి

ప్రొడ్యూసర్ : వెంకట్ అక్కినేని

రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 1983

అక్కినేని నాగేశ్వర రావు, శ్రీదేవి నటించిన పర ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ శ్రీరంగ నీతులు. కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఇమోషనల్ సీక్వెన్సెస్ హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

నటీనటులు  – శ్రీకాంత్, విమలా రామన్

ఇతర నటీనటులురమ్యకృష్ణ, తెలంగాణ శకుంతల, జీవీ, నాగబాబు

మ్యూజిక్ డైరెక్టర్  – చక్రి

దర్శకత్వంజీవీ సుధాకర్ నాయుడు

విడుదల తేదీ – 2010, డిసెంబర్ 30

ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన జీవీ… దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా రంగ ది దొంగ. అప్పటికే దర్శకుడిగా మారి నితిన్ తో ఓ సినిమా తీసిన జీవీ… ఈసారి ఓ విభిన్న కథాంశంతో శ్రీకాంత్ ను హీరోగా పెట్టి రంగ ది దొంగ సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో  విమలారామన్ పోలీస్ గా కనిపిస్తే… మరో కీలకపాత్రలో రమ్యకృష్ణ నటించింది.  తెరపై భయంకరమైన విలనిజం చూపించిన జీవీ… దర్శకుడిగా మాత్రం ఈ సినిమాలో మంచి కామెడీ పండించాడు. 2010లో విడుదలైన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు.

=============================================================================

నటీనటులు : సూర్య, సిమ్రాన్, దివ్య స్పందన, సమీరా రెడ్డి

ఇతర నటీనటులు : దీపా నరేంద్రన్, శ్రియా గుప్తా, బబ్లూ పృథ్విరాజ్, గణేష్ జనార్ధన్, సతీష్ కృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : గౌతమ్ వాసుదేవ్ మీనన్

ప్రొడ్యూసర్ : V. రవిచంద్రన్

రిలీజ్ డేట్ : 14 నవంబర్ 2008

ఒక తండ్రి తన కొడుకు జీవితంలోని ప్రతి ఘట్టంలో ఎలా ధైర్యంగా నిలబడతాడో అతి సున్నితంగా ప్రతి హృదయాన్ని కదిలిస్తూ తెరకెక్కిన సినిమా సూర్య S/o కృష్ణన్. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్, ప్రతి సన్నివేశం హైలెటే.

==============================================================================

నటీనటులు : పృథ్వి సుకుమారన్, మమతా మోహన్ దాస్

ఇతర నటీనటులు : పకాష్ రాజ్, లాల్, అసీం జలాల్, సంపత్ రాజ్, సుధీర్ కర్మణా, సాయి కుమార్, గీత తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్

డైరెక్టర్ : ఆమాల్ నీరద్

ప్రొడ్యూసర్ : రాజ్ జచారియాజ్

రిలీజ్ డేట్ : 15 అక్టోబర్ 2010

టెర్రరిజం పై ఒక సామాన్యుడు పకడ్బందీ ప్లానింగ్ తో చేసే యుద్ధమే అన్వర్. పృథ్వీ, మమతా మోహన్ దాస్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్తర్ హిట్ అయింది. గోపీ సుందర్ మ్యూజిక్ తో పాటు, యాక్షన్ సీక్వెసెస్ సినిమాకి హైలెట్.

============================================================================

నటీనటులు – ముమైత్  ఖాన్,  కృష్ణభగవాన్, ఎమ్మెస్ నారాయణ, అలీ, సుమన్ షెట్టి

సంగీతం – ఎం.ఎం.శ్రీలేఖ

దర్శకత్వం – వెంకీ

విడుదల తేదీ – 2008

ముమైత్ ఖాన్ అందాలతో పాటు ఫుల్ లెంగ్త్ కామెడీని ఎంజాయ్ చేయాలనుకుంటే మంగతాయారు టిఫిన్ సెంటర్ చూడాల్సిందే. అప్పటికే ఐటెంసాంగ్స్ తో ఫుల్ పాపులర్ అయిన ముమైత్ ఖాన్… లీడ్ రోల్ లో నటించిన సినిమా ఇది. ఎమ్మెస్ నారాయణ, అలీ,  కృష్ణభగవాన్ కామెడీ ఈ సినిమాకు హైలెట్.