జీ సినిమాలు ( జనవరి 21st)

Friday,January 20,2017 - 10:23 by Z_CLU

tik-tik-tik-zee-cinemalu

నటీనటులు : వేణుమాధవ్, కృష్ణ భగవాన్, అమృత, సైరాబాను, మధుమిత, ప్రేమ, పూర్ణిమ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కానూరి

డైరెక్టర్ : అరుణా కాంత్

ప్రొడ్యూసర్ : G. అరుణా కుమారి, అరుణా కాంత్

వేణు మాధవ్, కృష్ణ మాధవ్ నటించిన డిఫరెంట్ కామెడీ థ్రిల్లర్ టి టిక్ టిక్. అరుణా కాంత్ డైరెక్షన్  లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్టయింది.

=============================================================================

secretary-zee-cinemalu

నటీనటులు : అక్కినేని నాగేశ్వరరావు, చంద్ర మోహన్, వాణిశ్రీ, జయసుధ

ఇతర నటీనటులు : గుమ్మడి, రాజబాబు, చంద్రకళ, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, రంగనాథ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.V.మహదేవన్

డైరెక్టర్ : K.S. ప్రకాశ రావు

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 1976

===========================================================================

golconda-high-school-zee-cinemalu

 

నటీనటులు : సుమంత్, స్వాతి

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, షఫీ, సుబ్బరాజు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణి మాలిక్

డైరెక్టర్ : ఇంద్రగంటి మోహనకృష్ణ

ప్రొడ్యూసర్ : P. రామ్ మోహన్

==============================================================================

mr-nookayya-zee-cinemalu

నటీ నటులు : మంచు మనోజ్, కృతి కర్బందా, సనా ఖాన్

ఇతర నటీనటులు :రాజా,  బ్రహ్మానందం, మురళి శర్మ ,రఘు బాబు,పరుచూరి వెంకటేశ్వరావు, వెన్నెల కిషోర్, ఆహుతి ప్రసాద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువ శంకర్ రాజా

డైరెక్టర్ : అనిల్ కన్నెగంటి

నిర్మాత : డి.ఎస్.రావు

రిలీజ్ డేట్ : 8  మార్చ్ 2012

మంచు మనోజ్ సరికొత్త ఎనర్జీతో ఆవిష్కరించిన సినిమా మిస్టర్ నూకయ్య‘. అనిల్ డైరెక్షన్ లో తెరకెక్క్కిన ఈ సినిమా లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ముఖ్యంగా  యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఈ సినిమాకు హైలైట్. ఈ సినిమాలో లవ్ సీన్స్, కామెడీ, పాటలు, క్లైమాక్స్ లో ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటాయి.

===========================================================================

ashtachamma-zee-cinemalu

నటీనటులు నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి

మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008

నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా ఓ రేంజ్ స్టార్ డం తీసుకొచ్చి పెట్టిన సినిమా అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళి చేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

brothers-zee-cinemalu

నటీనటులు : సూర్య శివకుమార్, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : ఇషా శర్వాణి, వివేక్, సచిన్ ఖేడ్కర్, తార

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : K.V.ఆనంద్

ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్

రిలీజ్ డేట్ : 2012

సూర్య, కాజల్ అగర్వాల్ నటించిన బ్రదర్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్. K.V. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూర్య కరియర్ లోనే హైలెట్ గా నిలిచింది. అతుక్కుని ఉండే కవలలుగా సూర్య నటించిన తీరు అద్భుతమనిపిస్తుంది.