జీ సినిమాలు ( జనవరి 14h)

Friday,January 13,2017 - 10:13 by Z_CLU

idi-sangati-zee-cinemaluనటీ నటులు : అబ్బాస్, టాబూ, కోట శ్రీనివాస రావు

మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ P. వార్కే

డైరెక్టర్ : చంద్ర సిద్దార్థ్

ప్రొడ్యూసర్ : చంద్ర సిద్ధార్థ్

రిలీజ్ డేట్ : 22 ఫిబ్రవరి 2008

అబ్బాస్, టాబూ జంటగా నటించిన ఇదీ సంగతి పర్ ఫెక్ట్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్. అబ్బాస్ (మూర్తి) సినిమాలో క్రైం రిపోర్టర్ గా కనిపిస్తే టాబూ (స్వరాజ్యం) ఇందులో అత్యాశ గల హౌజ్ వైఫ్ గా నటించింది. ఒకసారి ట్రేన్ ఆక్సిడెంట్ జరిగిన చోట రిపోర్టింగ్ కి వెళ్ళిన అబ్బాస్, అక్కడ ఒక శవం పక్కన పడి ఉన్న సూట్ కేస్ ని తీసుకుంటాడు. అందులో ప్రధాన మంత్రికి సంబంధించిన కోట్ల ఖరీదైన వజ్రాలు ఉంటాయి. అసలే అత్యాశ పరురాలైన స్వరాజ్యం ఏం చేస్తుంది…? తరవాత కథ మలుపు తిరుగుతుంది అన్నదే కథాంశం.

=============================================================================

నటీ నటులు : కమల హాసన్, విజయశాంతి

ఇతర నటీనటులు : శ్రీ విద్య, నగేష్, చరణ్ రాజ్, జయలలిత, P.L.నారాయణ, గొల్లపూడి మారుతి రావు, E.V.V. సత్యనారాయణ.

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 24 నవంబర్ 1989

విలక్షణ నటుడు కమల హాసన్ కరియర్ లో ఇంద్రుడు చంద్రుడు సినిమాది ప్రత్యేక స్థానం. ఒక సాధారణ యువకుడిగా, కరప్టెడ్ మేయర్ గా కమల హాసన్ నటించిన తీరు సినిమాకే హైలెట్. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాని రామా నాయుడు గారు నిర్మించారు. ఇళయరాజా సంగీతం సినిమాకి మరో ఎసెట్.

==========================================================================

todikodallu-zee-cinemaluహీరోహీరోయిన్లు : సురేష్, మాలాశ్రీ

నటీనటులు : సుధాకర్, నర్రా, బ్రహ్మానందం, మురళీమోహన్, చంద్రమోహన్, జయసుధ

సంగీత దర్శకుడురాజ్ కోటి

నిర్మాతడాక్టర్ డి.రామానాయుడు

దర్శకుడు : బోయిన సుబ్బారావు

విడుదల తేదీ : 1994

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మరో కుటుంబకథాచిత్రం తోడికోడళ్లు. సురేష్, మాలాశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కీలకపాత్రల్లో జయసుధ, మురళీమోహన్, చంద్రమోహన్ నటించారు. రాజ్ కోటి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. గోదావరి అందాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

============================================================================

village-lo-vinayakudu-zee-cinemaluనటీ నటులు : కృష్ణుడు, శరణ్య మోహన్, వీరేంద్ర నాథ్ యండమూరి, రావు రమేష్

మ్యూజిక్ డైరెక్టర్ : మణికాంత్ కద్రి

డైరెక్టర్ : సాయి కిరణ్ అడివి

ప్రొడ్యూసర్ : మహి V రాఘవ్

రిలీజ్ డేట్ : 5 నవంబర్ 2009

కృష్ణుడు హీరోగా నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ విలేజ్ లో వినాయకుడు’. శరణ్య మోహన్ హీరోయిన్ గా నటించిన సినిమా అటు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం లో కూడా సక్సెస్ అయింది. సినిమాకి సాయి కిరణ్ అడివి దర్శకుడు.

=============================================================================

bumper-offer-zee-cinemaluనటీనటులు : సాయి రామ్ శంకర్, బిందు మాధవి

ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, కోవై సరళ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్, అలీ, జయప్రకాశ్, వేణు మాధవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : జయ రవీంద్ర

ప్రొడ్యూసర్ : పూరి జగన్నాథ్

రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 2009

సాయి రామ్ శంకర్, మిందు మాధవి జంటగా జయ రవీంద్ర దర్శకత్వం లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మించిన సినిమా బంపర్ ఆఫర్‘. లో క్లాస్ కూర్రాడికి హై క్లాస్ అమ్మాయి కి మధ్య జరిగే లవ్ స్టోరీ తో మాస్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన సినిమాలో సాయి రామ్ శంకర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్,బిందు మాధవి గ్లామర్, కోవై సరళ, ధర్మ వరపు, బ్రహ్మానందం, ఎమ్.ఎస్ కామెడీ, రఘు కుంచె మ్యూజిక్, షాయాజీ షిండేసాయి రామ్ శంకర్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్స్. అన్ని అంశాలు కలగలిపిన మాస్ ఎంటర్టైనర్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

============================================================================

adavari-matalaku-arthale-verule-zee-cinemalu

నటీనటులు : వెంకటేష్, త్రిష

ఇతర నటీనటులు : శ్రీకాంత్, K. విశ్వనాథ్, కోట శ్రీనివాస రావు, స్వాతి రెడ్డి, సునీల్, ప్రసాద్ బాబు, సుమన్ శెట్టి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : శ్రీ రాఘవ

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, S. నాగ అశోక్ కుమార్

రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2007  

ఇతర నటీనటులు : శ్రీకాంత్, K.  వెంకటేష్, త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా ఒక సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇప్పటికే హాయ్ ఎండ్ ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ ని ఫ్యాన్స్ కి మరింత దగ్గర చేసిందీ సినిమా.  యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్.